AP ICET 2024 : రేపట్నుంచి ఏపీ ఐసెట్ పరీక్షలు-8న ప్రాథమిక కీ విడుదల
05 May 2024, 16:08 IST
AP ICET 2024 : ఏపీలో రేపట్నుంచి ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 6, 7 తేదీల్లో రెండు సెషన్లలో ఏపీ ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐసెట్ ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది.
- AP ICET 2024 : ఏపీలో రేపట్నుంచి ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 6, 7 తేదీల్లో రెండు సెషన్లలో ఏపీ ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐసెట్ ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది.