CM Revanth Reddy : అన్ని సీట్లు సాధించడంపై కార్యకర్తలు సంతృప్తిగా లేరు
- భారత రాష్ట్ర సమితి నాయకులు ఇప్పటికైనా హుందాగా వ్యవహరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజులు కూడా కేసీఆర్ ఉత్సవాలకు రాకపోవడంపై మండిపడ్డారు. 8 సీట్లు రావడంపై పార్టీ కార్యకర్తల కోసం సంతృప్తిగా లేరని అన్నారు.