Frog Leg was Found in Samosa|యూపీలోని Ghaziabadలో సమోసాలో కప్ప కాలు.. కస్టమర్ షాక్
- పానీ పూరి ప్రేమికుల్లానే, సమోసా ప్రేమికులు ఉంటారు. సమోసాలు చూస్తే చాలు ఆరగించేద్దాం అని అనుకుంటారు. అలానే ఓ వ్యక్తి యూపీలోని ఘజియాబాద్‌లో సమోసా తినేందుకు స్వీట్ షాపుకు వెళ్లాడు. అక్కడ సమోసా తీసుకొని తింటుండగా, అందులో కప్ప కాలు కనిపించింది. దీంతో కంగుతున్నాడు. ఆ షాపు యజమానిపై చిందులు వేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.