Elephant Viral Video : బావిలో పడిన ఏనుగును ఎలా రక్షించారో చూడండి-elephant falls into a well forest officials rescue it using excavator ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Elephant Viral Video : బావిలో పడిన ఏనుగును ఎలా రక్షించారో చూడండి

Elephant Viral Video : బావిలో పడిన ఏనుగును ఎలా రక్షించారో చూడండి

Nov 15, 2022 06:53 PM IST HT Telugu Desk
Nov 15, 2022 06:53 PM IST

  • ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఓ ఏనుగు బావిలో పడింది. దానిని బయటకు తీసేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా కష్టపడ్డారు. ఏనుగును బయటకు తీసేందుకు జేసీబీని రప్పించారు. బావికి ఉన్న గోడను జేసీబీ సాయంతో తవ్వించారు. ఏనుగు బయటకు వచ్చేందుకు చాలాసార్లు ప్రయత్నించింది. చివరకు ఒడ్డుకు చేరుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అటవీ అధికారులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

More