Tirumala | తిరుమల శ్రీవారి దర్శనంలో మాధురి, MLC దువ్వాడ శ్రీనివాస్-mlc duvvada srinu and madhuri in tirumala ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tirumala | తిరుమల శ్రీవారి దర్శనంలో మాధురి, Mlc దువ్వాడ శ్రీనివాస్

Tirumala | తిరుమల శ్రీవారి దర్శనంలో మాధురి, MLC దువ్వాడ శ్రీనివాస్

Published Oct 07, 2024 01:21 PM IST Muvva Krishnama Naidu
Published Oct 07, 2024 01:21 PM IST

  • వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయమే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడ వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం గుడి నుంచి బయటకు వచ్చిన వారితో పలువురు అభిమానులు ఫోటోలు తీసుకున్నారు.

More