Ambati Rambabu | జగన్ ని హతమార్చాలనే కుట్ర.. చంద్రబాబు, పవన్ పై అంబటి ఫైర్
- వైసీపీ అధినేత, సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటన గురించి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. పక్కా ప్లాన్ ప్రకారమే జగన్ పై దాడి చేశారని అంబటి రాంబాబు అన్నారు. తమకు ఎన్నికల్లో సింపతి పొందటానికి అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందే డ్రామాలు ఎందుకు ఆడుతామని టీడీపీ, జనసేనపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 175 సీట్లకు అన్నీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.