Deputy CM Pawan Kalyan: ప్రకాష్ రాజ్ ఇంకో మతాన్ని నిందించానా.. నోరు అదుపులో పెట్టుకో-ap deputy cm pawan kalyan fires on lawyer ponnavolu and actor prakash raj ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Deputy Cm Pawan Kalyan: ప్రకాష్ రాజ్ ఇంకో మతాన్ని నిందించానా.. నోరు అదుపులో పెట్టుకో

Deputy CM Pawan Kalyan: ప్రకాష్ రాజ్ ఇంకో మతాన్ని నిందించానా.. నోరు అదుపులో పెట్టుకో

Sep 24, 2024 12:16 PM IST Muvva Krishnama Naidu
Sep 24, 2024 12:16 PM IST

  • న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నటుడు ప్రకాష్ రాజ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సనాతన ధర్మం గురించి మాట్లాడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. తన ఇంటిపై దాడి జరుగుతున్నట్లు చేతులు కట్టుకొని కూర్చోవాలని అని అడిగారు. పంది కొవ్వుతో పొన్నవోలు పోల్చటం ఏంటని నిలదీశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ ఎవరి కోసం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్.

More