TDP spokesperson Venugopal Reddy: నన్ను క్షమించండి.. టీడీపీ వైసీపీకి తేడా లేకుండా పోతోంది-sensational comments by tdp spokesperson venugopal reddy on tdp mlas ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tdp Spokesperson Venugopal Reddy: నన్ను క్షమించండి.. టీడీపీ వైసీపీకి తేడా లేకుండా పోతోంది

TDP spokesperson Venugopal Reddy: నన్ను క్షమించండి.. టీడీపీ వైసీపీకి తేడా లేకుండా పోతోంది

Dec 12, 2024 01:45 PM IST Muvva Krishnama Naidu
Dec 12, 2024 01:45 PM IST

  • ఎమ్మెల్యే కనీసం పట్టించుకోవడం లేదని టీడీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను మరిస్తే ఎలా అని ప్రశ్నించారు. కూటమి విజయం గాలిలో గెలిచిన కొంతమంది నాయకులు ఈ రోజు కార్యకర్తలను పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరమన్నారు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, మన పార్టీ నాయకులు కూడా వైసీపీ నాయకుల పంధాలోనే వెళ్తున్నట్టు అనిపిస్తోందన్నారు. దయచేసి అలాంటి వారిపై చర్య తీసుకావాలని అధిష్ఠాన్ని కోరారు.

More