Allu Arjun Arrest Live: అల్లు అర్జున్‌ను బెడ్ రూమ్ లోపలికి వచ్చి మరి అరెస్ట్ చేసిన పోలీసులు
- అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న సందర్భంలో నేరుగా అక్కడికే వెళ్లిన పోలీసులు బెడ్ రూంలో అరెస్ట్ చేసినట్లు అర్ధం అవుతోంది. తండ్రి అల్లు అరవింద్ తో కాసేపు.. ఈ ఘటనపై మాట్లాడిన బన్నీ అనంతరం పోలీసుల వెంట వచ్చారు.