తెలుగు న్యూస్ / ఫోటో /
Katchi Sera Song: 2024లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఇండియన్ సాంగ్ ఇదే - కత్తి సెరా పాట రికార్డ్
Katchi Sera Song: కత్తి సెరా తమిళ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో రిలీజై పది నెలలు అవుతోన్న ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 194 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నది.
(1 / 5)
2024లో గూగుల్‌లో వర్డ్ వైడ్‌గా ఎక్కువ మంచి సెర్చ్ చేసిన టాప్ టెన్ సాంగ్స్‌లో కత్తి సెరాకు మాత్రమే ప్లేస్ దక్కింది. పదో ప్లేస్‌లో ఈ తమిళ పాట నిలిచింది.
(2 / 5)
కత్తి సేరా పాటను తమిళ్ యంగ్ సింగర్ సాయి అభ్యంకర్ తన సోదరి సాయి స్మృతితో కలిసి పాడాడు. ఈ వీడియో సాంగ్‌కు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించాడు.
(3 / 5)
సీనియర్ సింగర్స్ టిప్పు, హరిణిల కుమారుడే సాయి అభ్యంకర్. ఈ పాటతో కోలీవుడ్‌లో అతడి పేరు మారుమ్రోగుతోంది.
(4 / 5)
కత్తి సెరాతో ఫేమస్ అయిన సాయి అభ్యంకర్ త్వరలో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సూర్యహీరోగా ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీకి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించబోతున్నాడు.
ఇతర గ్యాలరీలు