(1 / 5)
Ind vs Aus 3rd Test Live Streaming: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ మూడో టెస్టు కోసం బ్రిస్బేన్ చేరుకున్నాయి. శనివారం (డిసెంబర్ 14) ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
(2 / 5)
Ind vs Aus 3rd Test Live Streaming: బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో మూడో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ ఉదయం 5.50 గంటలకు ప్రారంభం అవుతుంది. టాస్ 5.20 గంటలకు వేస్తారు.
(3 / 5)
Ind vs Aus 3rd Test Live Streaming: ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్టును స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లేదా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
(4 / 5)
Ind vs Aus 3rd Test Live Streaming: తొలి టెస్టు గెలిచిన తర్వాత కూడా రెండో టెస్టులో ఓడిన టీమిండియా తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది. టెస్టు క్రికెట్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు మొత్తం 109 సార్లు తలపడ్డాయి. భారత్ 33 టెస్టుల్లో విజయం సాధించింది. ఆస్ట్రేలియా 46 టెస్టుల్లో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య 29 టెస్టులు డ్రా కాగా, ఒక టెస్టు టైగా ముగిసింది.
(5 / 5)
Ind vs Aus 3rd Test Live Streaming: ఈ మ్యాచ్ కు తుది జట్టు ఎలా ఉండనుంది? ఓపెనర్లు ఎవరు? నాలుగో పేసర్ ను తీసుకుంటారా అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.
ఇతర గ్యాలరీలు