మంచి కొలెస్ట్రాల్ ఉండే  డ్రై ఫ్రూట్స్ ఇవే, రోజూ తినండి

By Haritha Chappa
Dec 13, 2024

Hindustan Times
Telugu

మన శరీరానికి మంచి కొలెస్ట్రాల్ చాలా అవసరం. ఇది గుండెకు రక్షణను అందేలా చేస్తుంది. ఇందుకోసం కొన్ని ప్రత్యేకమైన డ్రైఫ్రూట్స్ తినండి.

బాదం పప్పులు

అంజీర్

ఎండు కొబ్బరి తురుము

వేరుశెనగ పలుకులు

పైన్ నట్స్

హేజెల్ నట్స్

జీడిపప్పు

పిస్తా

వాల్ నట్స్

విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు చలికాలంలో పిల్లలకు అత్యంత అవసరం.

Image Source From unsplash