తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live November 29, 2024: Mulugu New Mandal: ములుగు జిల్లాలో మరో కొత్త మండలం, మంత్రి సీతక్క చొరవతో నెరవేరిన కల
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 29 Nov 202403:50 AM IST
తెలంగాణ News Live: Mulugu New Mandal: ములుగు జిల్లాలో మరో కొత్త మండలం, మంత్రి సీతక్క చొరవతో నెరవేరిన కల
- Mulugu New Mandal: ములుగు జిల్లాలోని మల్లంపల్లి వాసుల కల ఎట్టకేలకు నెరవేరింది. మల్లంపల్లిని ప్రత్యేక మండల కేంద్రంగా ప్రకటించాలని కొన్నేళ్ల నుంచి స్థానికులు డిమాండ్ చేస్తుండగా.. స్థానిక మంత్రి సీతక్క చొరవతో మల్లంపల్లి ప్రజల కోరిక నెరవేరింది.
Fri, 29 Nov 202403:27 AM IST
తెలంగాణ News Live: Kazipet Coach Factory: కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ * ఓరుగల్లు దశాబ్దాల నిరీక్షణకు తెర
- Kazipet Coach Factory: ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో కీలకమైన కాజీపేట జంక్షన్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చర్ యూనిట్‌ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రెడ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Fri, 29 Nov 202402:35 AM IST
తెలంగాణ News Live: Khammam School: ఆ సర్కారు స్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి.. ఏడాది నిర్వహణ ఖర్చు రూ.12.84 లక్షలు.!
- Khammam School: ఆ స్టూడెంట్ చాలా స్పెషలండోయ్! ఎందుకో తెలుసా? ఆ విద్యార్థిని చదివేది ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతే అయినా లక్షల ధనం ఖర్చవుతోంది. ఆ పాప కోసం సంవత్సరానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.12.84 లక్షలు! అదేంటి ప్రభుత్వ పాఠశాల కదా.. లక్షల్లో ఖర్చు ఏంటనుకోకుండా ఈ స్టోరీ చదవండి.
Fri, 29 Nov 202401:35 AM IST
తెలంగాణ News Live: TG Raithu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, త్వరలో ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు
- TG Raithu Bharosa: తెలంగాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని, రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం నల్గొండ జిల్లా కేంద్రంలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.