చలికాలంలో ఎక్కువమంది వేడి నీటితో స్నానం చేస్తారు. కానీ గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.

Image Source From unsplash

చలికాలంలో ఎక్కువమంది వేడి నీటితో స్నానం చేస్తారు. గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే మంచిది.

Image Source From unsplash

By Basani Shiva Kumar
Nov 29, 2024

Hindustan Times
Telugu

చలికాంలో శనగపిండి శరీరానికి అప్లై చేసి, స్నానం చేయడం ఉత్తమం.

Image Source From unsplash

చర్మం బాగా పగిలిన చోట పాల మీగడను అప్లై చేసుకోవాలి.

Image Source From unsplash

చలికాంలో ప్రత్యేకంగా తయారు చేసిన బాడీ లోషన్‌ను మాత్రమే వాడాలి.

Image Source From unsplash

కలబంద గుజ్జును రాత్రిపూట ముఖానికి అప్లై చేసుకోవాలి. ఫేస్ స్మూత్ అవుతుంది.

Image Source From unsplash

విటమిన్ ఈ క్యాప్సిల్స్‌ను చర్మంపై నల్లమచ్చలు ఉన్నదగ్గర అప్లై చేయాలి.

Image Source From unsplash

తులసీ ఆకుల రసాన్ని కూడా శరీరంపై అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మచ్చలు పోతాయి.

Image Source From unsplash

శనగపిండిలో కాఫీ పౌడర్ కలిసి ఫేమ్ మాస్క్ లాగా వేసుకోవచ్చు. దీనివల్ల మంచి గ్లో వస్తుంది. 

Image Source From unsplash

చలికాలంలో పాలల్లో పసుపు కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Photo: Pexels