Gold price today : పసిడి ప్రియులకు గుడ్​ న్యూస్​! మరింత పడిన బంగారం ధరలు..-gold price today 29th november 2024 in hyderabad and vijayawada ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్​ న్యూస్​! మరింత పడిన బంగారం ధరలు..

Gold price today : పసిడి ప్రియులకు గుడ్​ న్యూస్​! మరింత పడిన బంగారం ధరలు..

Nov 29, 2024, 09:45 AM IST Sharath Chitturi
Nov 29, 2024, 09:45 AM , IST

  • నవంబర్​ 29, శుక్రవారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ, వరంగల్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 70,920గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,340గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 98,100గా ఉంది.

(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 70,920గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 77,340గా ఉంది. కేజీ వెండి ధర రూ. 98,100గా ఉంది.

(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 70,920గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,340గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 9,810 ఉంది.

(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 70,920- రూ. 77,340గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,810గాను.. కేజీ వెండి రేటు రూ. 98,100గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు