TS Icet Results 2023 Live Updates: తెలంగాణ ఐసెట్ ఫలితాలు - ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి-telanagana icet 2023 results live updates ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Telanagana Icet 2023 Results Live Updates

తెలంగాణ ఐసెట్ - 2023 ఫలితాలు

TS Icet Results 2023 Live Updates: తెలంగాణ ఐసెట్ ఫలితాలు - ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

10:44 AM ISTHT Telugu Desk
  • Share on Facebook
10:44 AM IST

TS Icet Results 2023 Live Updates: తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2023 ఫలితాలను గురువారం విడుదలయ్యాయి. https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లో ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు.

Thu, 29 Jun 202310:27 AM IST

టాపర్స్ వీరే..

ఈ ఫలితాల్లో తొలి మూడు ర్యాంకుల్లోనూ అబ్బాయిలే టాప్ ప్లేస్ లో నిలిచారు. నూకల శరణ్‌కుమార్‌కు ఫస్ట్ ర్యాంక్ రాగా.. సాయినవీన్‌కు రెండు, రవితేజకు మూడో ర్యాంకులో మెరిశారు.

Thu, 29 Jun 202310:25 AM IST

లింక్ ఇదే

టీఎస్ ఐసెట్ - 2023 ఫలితాలు వచ్చేశాయ్. https://icet.tsche.ac.in/  వెబ్ సైట్ లో ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు.

Thu, 29 Jun 202310:24 AM IST

ప్రాసెస్ ఇదే

అభ్యర్థులు మొదటగా https://icet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

ఐసెట్ ఫలితాలు - 2023 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.

Thu, 29 Jun 202310:24 AM IST

ఫలితాలు రిలీజ్

 ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వహించిన ఐసెట్ - 2023 పరీక్షకు సంబంధించిన ఫలితాలు వచ్చేశాయ్. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ రిజల్స్ ను ప్రకటించారు. గత నెల 26, 27 తేదీల్లో నిర్వ‌హించిన టీఎస్ ఐసెట్ - 2023 ఫలితాలను https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డులు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Thu, 29 Jun 202309:10 AM IST

76 వేల మంది హాజరు

ఇక మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో పరీక్షలను నిర్వహించగా 70,900 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల‌ను జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించారు. జూన్ 5వ తేదీ నుంచి క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు, రెస్సాన్స్ షీట్ల‌ను వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు. కాసపట్లో ఫైనల్ కీతో పాటు తుది ఫలితాలను ప్రకటించనున్నారు.

Thu, 29 Jun 202309:09 AM IST

ఇలా చెక్ చేసుకోండి…

అభ్యర్థులు మొదటగా https://icet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

ఐసెట్ ఫలితాలు - 2023 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.

Thu, 29 Jun 202307:33 AM IST

ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులు

తెలంగాణ  రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్‌ ఐసెట్‌ ప్రవేశ పరీక్షను మే 26, 27 తేదీల్లో నిర్వహించారు.తెలుగు రాష్ట్రాల్లోని 20 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరిగింది. తెలంగాణలోని 16 కేంద్రాలు, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 70,900 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Thu, 29 Jun 202307:17 AM IST

మరికాసేపట్లో తెలంగాణ ఐసెట్ 2023 ఫలితాలు

కాకతీయ విశ్వవిద్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, కేయూ ఉప కులపతి ఆచార్య టి.రమేశ్‌ తెలంగాణ ఐసెట్ 2023 ఫలితాలను విడుదల చేయనున్నారు. 

Thu, 29 Jun 202305:42 AM IST

నేడు ఫలితాలతో పాటు ఫైనల్ కీ విడుదల

ఐసెట్‌ పరీక్షకు సంబంధించిన ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల‌ను జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించారు. జూన్ 5వ తేదీ నుంచి క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు, రెస్సాన్స్ షీట్ల‌ను వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు. నేడు ఫైనల్ కీతో పాటు తుది ఫలితాలను ప్రకటించనున్నారు.

Thu, 29 Jun 202305:41 AM IST

ఫలితాలు తెలుసుకోండి ఇలా…

ఐసెట్ 2023కు హాజరైన అభ్యర్థులు మొదట https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఐసెట్ ఫలితాలు - 2023 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.

Thu, 29 Jun 202305:40 AM IST

ఐసెట్‌ పరీక్షకు హాజరైన 70వేల మంది విద్యార్ధులు

రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ , ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్‌ ఐసెట్‌ ప్రవేశ పరీక్షను మే 26, 27 తేదీల్లో నిర్వహించారు.తెలుగు రాష్ట్రాల్లోని 20 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరిగింది. తెలంగాణలోని 16 కేంద్రాలు, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 70,900 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Thu, 29 Jun 202305:39 AM IST

కాకతీయ యూనివర్శిటీలో ఐసెట్ 2023  ఫలితాలు

వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీని కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనెజ్‌మెంట్‌ సెమినార్‌ హాలులో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నారు.  టీఎస్‌ఐసీఈటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వీ వెంకట రమణ, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ఎస్‌కే మహమూద్‌, టీఎస్‌సీహెచ్‌ఈ సెక్రెటరీ శ్రీనివాసరావుతో కలిసి ఫలితాలను ప్రకటిస్తారు

Thu, 29 Jun 202305:38 AM IST

ఐసెట్ ఫలితాల   డైరెక్ట్ లింక్ ఇదే…

తెలంగాణ ఐసెట్‌  ఫలితాల కోసం https://icet.tsche.ac.in వెబ్‌సైట్‌ చూడాలని కన్వీనర్  తెలిపారు.

Thu, 29 Jun 202305:32 AM IST

కాకతీయ యూనివర్శిటీలో ఫలితాల విడుదల

కాకతీయ విశ్వవిద్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, కేయూ ఉప కులపతి ఆచార్య టి.రమేశ్‌ 2023 ఐసెట్‌ ఫలితాలను  విడుదల  చేస్తారు.

Thu, 29 Jun 202305:17 AM IST

నేడు విడుదల కానున్న ఐసెట్ ఫలితాలు

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2023 ఫలితాలను గురువారం విడుదల చేయనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య పి.వరలక్ష్మి తెలిపారు.