ఏపీ ఫారెస్ట్ ఉద్యోగాల అప్డేట్ - స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఏపీపీఎస్సీ నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే నిర్వహించిన అటవీ శాఖ సెక్షన్ అధికారి, బీట్, సహాయ బీట్ అధికారి స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచింది.
యూపీఎస్సీ ఎన్డీఏ 2 ఫలితాలు 2025: ఈ రోజే విడుదలయ్యే అవకాశం! upsc.gov.inలో వివరాలు తనిఖీ చేసుకోండి
టీజీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ రిజల్ట్ చూసుకోవచ్చు!
IBPS PO ప్రిలిమ్స్ రిజల్ట్ 2025 విడుదల: ibps.in లో డైరెక్ట్ లింక్ ఇక్కడ
అతి త్వరలో IBPS PO Prelims Result 2025- ఇలా చెక్ చేసుకోండి..