ఇవాళ్టి నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభం - ఏ సబ్జెక్ట్ ఎప్పుడంటే..?
ఇవాళ్టి నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అన్ని పేపర్లు కలిపి జూన్ 30వ తేదీతో ముగుస్తాయి. టెట్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 66 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.