గణేషా, నీవు సుఖాన్ని ప్రసాదిస్తావు, దుఃఖాన్ని హరిస్తావు, విఘ్నాలను తొలగిస్తావు.. కష్టాలను కడతేరుస్తావు.
Kanya puja: నవరాత్రుల 9 రోజులలో దుర్గా దేవిని పూజించడంతో పాటు, అష్టమి లేదా నవమి తిథి నాడు కన్యా పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున తొమ్మిది మంది అమ్మాయిలను పూజించి వారికి అన్నదానం చేసి దక్షిణ ఇస్తారు.