Telangana Tourism : అందమైన అడవులకు కేరాఫ్ అడ్రస్ అనంతగిరి.. ఇక్కడ ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు మరి!
- Telangana Tourism : అనంతగిరి హిల్స్.. ఈ పేరు వినగానే అందమైన అడవులు, జాలువారే సెలయేర్లు గుర్తొస్తాయి. ఇక్కడ బోటింగ్ చాలా స్పెషల్. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఇక్కడ బోటింగ్ అందుబాటులో ఉంది. పచ్చని అడవుల మధ్య సాగే బోటింగ్.. మర్చిపోలేని అనుభూతినిస్తుంది.

(1 / 5)
అనంతగిరి హిల్స్ చూడటానికి అనేక ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడ ఆహ్లాదం, ఆనందం రెండూ లభిస్తాయి. అనంతగిరి హిల్స్ వద్ద బోటింగ్ చాలా స్పెషల్. అందమైన అడవులు మధ్య సాగే బోటింగ్ మధురానుభూనిస్తుంది. (@S_Vasabhaktula)
(2 / 5)
అనంతగిరి వచ్చే పర్యాటకుల కోసం.. తెలంగాణ టూరిజం హరిత హోటల్స్ ఏర్పాటు చేసింది. పచ్చని అడవుల మధ్యలో ఈ హోటల్స్ ఉన్నాయి. (Telangana Tourism)
(3 / 5)
హరిత హోటల్స్ స్టే చేసేవారికి అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతం నుంచి పచ్చని అడవులను చూడొచ్చు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా.. అనంతగిరి ప్రాంతం అంతా పచ్చగా మారింది.(@S_Vasabhaktula)
(4 / 5)
అనంతగిరి హరిత హోటల్స్‌లో పిల్లల ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడికి ఫ్యామిలీతో కలిసి వెళ్తే.. బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రకాల వసతులు ఇక్కడ ఉన్నాయి. (Telangana Tourism)
ఇతర గ్యాలరీలు