Eye Care | కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సంరక్షణ చిట్కాలు పాటించండి!-take care your eyes by following these simple tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Take Care Your Eyes By Following These Simple Tips

Eye Care | కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సంరక్షణ చిట్కాలు పాటించండి!

Jun 07, 2022, 10:44 PM IST HT Telugu Desk
Jun 07, 2022, 10:44 PM , IST

  • మనం నిత్యం వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్తుంటాం. కాబట్టి దుమ్ము-ధూళి, ఎండ-వేడిల నుంచి మన కళ్లను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే కంటి సంరక్షణ కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఇచ్చాం.

కాలం ఏదైనా సీజన్ ఏదైనా మన శరీరంలో ఎక్కువగా మన ముఖం తొందరగా పరిసరాల ప్రభావానికి లోనవుతుంది. ముఖ్యంగా మన కళ్లు ఎంతో సున్నితమైనవి కాబట్టి వీటి కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.

(1 / 9)

కాలం ఏదైనా సీజన్ ఏదైనా మన శరీరంలో ఎక్కువగా మన ముఖం తొందరగా పరిసరాల ప్రభావానికి లోనవుతుంది. ముఖ్యంగా మన కళ్లు ఎంతో సున్నితమైనవి కాబట్టి వీటి కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.

చాలా మంది చర్మ సంరక్షణపై, జుట్టు సంరక్షణపై చూపే శ్రద్ధ కళ్ల సంరక్షణ కోసం చూపించరు. అందుకే చిన్న వయసు నుంచే కళ్లద్దాలు, దృష్టి లోపాలు తలెత్తుతున్నాయి.

(2 / 9)

చాలా మంది చర్మ సంరక్షణపై, జుట్టు సంరక్షణపై చూపే శ్రద్ధ కళ్ల సంరక్షణ కోసం చూపించరు. అందుకే చిన్న వయసు నుంచే కళ్లద్దాలు, దృష్టి లోపాలు తలెత్తుతున్నాయి.

బయటకు వెళ్లేటప్పుడు నాణ్యమైన సన్ గ్లాసెస్ ధరించండి. ఇది తీవ్రమైన సూర్యకాంతి, దుమ్ము-ధూళి నుండి కళ్లను రక్షిస్తుంది. బైక్ మీద వెళ్లేవారు కచ్చితంగా ధరించాలి.

(3 / 9)

బయటకు వెళ్లేటప్పుడు నాణ్యమైన సన్ గ్లాసెస్ ధరించండి. ఇది తీవ్రమైన సూర్యకాంతి, దుమ్ము-ధూళి నుండి కళ్లను రక్షిస్తుంది. బైక్ మీద వెళ్లేవారు కచ్చితంగా ధరించాలి.

శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు ఆ ప్రభావం కళ్లపైనా పడుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ తగినంత నీరు తాగటం కళ్లకు మంచి చేస్తుంది.

(4 / 9)

శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు ఆ ప్రభావం కళ్లపైనా పడుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ తగినంత నీరు తాగటం కళ్లకు మంచి చేస్తుంది.

కంట్లో నలక, దుమ్ము చేరినపుడు కంటి చుక్కలను ఉపయోగించవచ్చు. ఇది కంటిలోని మలినాలను తొలగించి, తేమను నిలుపుతుంది. కంటి చుక్కలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అయితే నేత్ర వైద్యుడు సిఫారసు చేసిన వాటినే ఉపయోగించాలి.

(5 / 9)

నేరుగా సూర్యకాంతిని చూడవద్దు. అలాగే ల్యాప్ టాప్, మొబైల్ స్క్రీన్లను తరచూ చూడటం తగ్గించాలి. ప్రకాశాన్ని తగ్గించుకోవాలి.

(6 / 9)

నేరుగా సూర్యకాంతిని చూడవద్దు. అలాగే ల్యాప్ టాప్, మొబైల్ స్క్రీన్లను తరచూ చూడటం తగ్గించాలి. ప్రకాశాన్ని తగ్గించుకోవాలి.

బయటకి వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ మాత్రమే కాకుండా టోపీని కూడా ధరించండి. ఇది మీ తలను, కళ్లను రక్షిస్తుంది. బైక్ మీద వెళ్లే వారు హెల్మెట్ ధరిస్తే ఎన్నో విధాల మంచిది.

(7 / 9)

బయటకి వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ మాత్రమే కాకుండా టోపీని కూడా ధరించండి. ఇది మీ తలను, కళ్లను రక్షిస్తుంది. బైక్ మీద వెళ్లే వారు హెల్మెట్ ధరిస్తే ఎన్నో విధాల మంచిది.

చర్మ సంరక్షణ కోసం చాలా మంది సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే ఎలాంటి క్రీములైనా కళ్లకు తాకకుండా ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.

(8 / 9)

చర్మ సంరక్షణ కోసం చాలా మంది సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే ఎలాంటి క్రీములైనా కళ్లకు తాకకుండా ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత కథనం

ప్రేమ‌లు మూవీతో ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది మ‌మితా బైజు. ఈ మ‌ల‌యాళం మూవీ తెలుగులో డ‌బ్ అయ్యి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,060గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 73,160గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 90,500గా ఉంది.ఏప్రిల్ 25 తర్వాత ఒక ప్రత్యేక యోగం ఉంది. ఏప్రిల్ 25 సాయంత్రం 5.49 గంటలకు బుధుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా బుధుడు సంచారం ప్రారంభిస్తాడు. ఈ సమయంలో చాలా మందికి అనేక ప్రయోజనాలు కనిపిస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం మూడు రాశుల వారికి బుధుడి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది.IPL 2024 Points Table after rcb vs srh: ఆర్సీబీపై గెలిచిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్ లలో 4 గెలిచి, రెండు ఓడి 8 పాయింట్లతో ఉంది. కేకేఆర్, సీఎస్కే ఖాతాల్లోనూ 8 పాయింట్లే ఉన్నా.. నెట్ రన్ రేట్ (0.502) విషయంలో ఎస్ఆర్‌హెచ్ వెనుకబడింది. ఐపీఎల్లో రికార్డు స్కోరుతో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్.. భారీ విజయం సాధించి ఉంటే రెండో స్థానానికి కూడా దూసుకెళ్లే అవకాశం ఉండేది. కానీ 25 పరుగులతోనే గెలవడంతో నాలుగో స్థానంలోనే ఉంది.సూర్యుని సంచారం అన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.మార్చి 14న మీనరాశిలోకి ప్రవేశించాడు. సూర్యభగవానుడు ఏప్రిల్ 13న తన స్థానాన్ని మార్చుకున్నాడు. ఏప్రిల్ 16 వ తేదీ మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే ఇక్కడ తెలుసుకోండి. 
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు