Nothing Phone (1) | బ్లాక్ అండ్ వైట్ వేరియంట్‌లో నథింగ్ ఫోన్ ఫీచర్లు ఇవే!-nothing phone 1 in its black and white theme check features ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nothing Phone (1) | బ్లాక్ అండ్ వైట్ వేరియంట్‌లో నథింగ్ ఫోన్ ఫీచర్లు ఇవే!

Nothing Phone (1) | బ్లాక్ అండ్ వైట్ వేరియంట్‌లో నథింగ్ ఫోన్ ఫీచర్లు ఇవే!

Jun 29, 2022, 07:43 PM IST HT Telugu Desk
Jun 29, 2022, 07:43 PM , IST

ఐఫోన్ కంటే ఖరీదైన ఫోన్‌గా వస్తున్న నథింగ్ ఫోన్ (1) లీక్స్ కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి బ్లాక్ అండ్ వైట్ వేరియంట్ ఇప్పుడు లీక్ అయింది. ఆ ఫోన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి..

నథింగ్ ఇయర్ (1) ఇయర్‌బడ్‌ల మాదిరిగానే నథింగ్ ఫోన్ (1) ఒక వేరియంట్ పూర్తిగా బ్లాక్ కలర్ థీమ్‌లో ఉంది. ఇది తెలుపు GLYPH నోటిఫికేషన్ లైట్లను కలిగి ఉంది.

(1 / 8)

నథింగ్ ఇయర్ (1) ఇయర్‌బడ్‌ల మాదిరిగానే నథింగ్ ఫోన్ (1) ఒక వేరియంట్ పూర్తిగా బ్లాక్ కలర్ థీమ్‌లో ఉంది. ఇది తెలుపు GLYPH నోటిఫికేషన్ లైట్లను కలిగి ఉంది.(WinFuture)

iPhone 13లో ఉన్నట్లుగా నథింగ్ ఫోన్ (1)లో సమానమైన ఫ్లాట్ సైడ్‌లు లేవు. అయితే బటన్ ప్లేస్‌మెంట్‌లు ఇరువైపులా సమానమైన స్థానంలో ఉన్నాయి.

(2 / 8)

iPhone 13లో ఉన్నట్లుగా నథింగ్ ఫోన్ (1)లో సమానమైన ఫ్లాట్ సైడ్‌లు లేవు. అయితే బటన్ ప్లేస్‌మెంట్‌లు ఇరువైపులా సమానమైన స్థానంలో ఉన్నాయి.(WinFuture)

నథింగ్ ఫోన్ (1) ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో 6.5-అంగుళాల 120Hz OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

(3 / 8)

నథింగ్ ఫోన్ (1) ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో 6.5-అంగుళాల 120Hz OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.(WinFuture)

నథింగ్ ఫోన్ (1) వెనుకవైపు 50MP + 16MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది, ముందు కెమెరాలో 16MP సెన్సార్ ఉంటుంది. వీడియో రికార్డింగ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫోన్ వెనుక ఎరుపు LED సూచిక మెరుస్తుంది.

(4 / 8)

నథింగ్ ఫోన్ (1) వెనుకవైపు 50MP + 16MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది, ముందు కెమెరాలో 16MP సెన్సార్ ఉంటుంది. వీడియో రికార్డింగ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫోన్ వెనుక ఎరుపు LED సూచిక మెరుస్తుంది.(WinFuture)

నథింగ్ ఫోన్ (1) లో 4500mAh బ్యాటరీ ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 45W వైర్డు ఛార్జింగ్ కూడా ఉంటుంది, దీనిని విడిగా కొనుగోలు చేయాలి.

(5 / 8)

నథింగ్ ఫోన్ (1) లో 4500mAh బ్యాటరీ ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 45W వైర్డు ఛార్జింగ్ కూడా ఉంటుంది, దీనిని విడిగా కొనుగోలు చేయాలి.(WinFuture)

నథింగ్ ఫోన్ (1) ఆండ్రాయిడ్ నథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. వార్షిక అప్‌డేట్‌లపై సమాచారం లేదు.

(6 / 8)

నథింగ్ ఫోన్ (1) ఆండ్రాయిడ్ నథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. వార్షిక అప్‌డేట్‌లపై సమాచారం లేదు.(Nothing)

ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 778G+ చిప్‌సెట్‌తో పాటు, 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

(7 / 8)

ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 778G+ చిప్‌సెట్‌తో పాటు, 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.(Nothing)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు