Smartphones under 30K । రూ. 30 వేల బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు!-check best phones under rs 30000 price rate ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Smartphones Under 30k । రూ. 30 వేల బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు!

Smartphones under 30K । రూ. 30 వేల బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు!

Jun 14, 2022, 05:48 PM IST HT Telugu Desk
Jun 14, 2022, 05:48 PM , IST

మార్కెట్లో ఇప్పుడు ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మీకు కావాల్సిన ఫీచర్లతో, మీకు అందుబాటులో ఉండే ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే మీ బడ్జెట్ రూ. 30 వేలు అనుకుంటే మీ కోసం మార్కెట్లో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్ ఇక్కడ తెలుసుకోండి.

Xiaomi 11i Hypercharge: ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది, చాలా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, డైమెన్సిటీ 920 ప్రాసెసర్, 108MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ వంటి స్పెక్స్ ఉన్నాయి. ఇందులో 6GB/128GB వేరియంట్ ధరమ, రూ. 26,999/- కాగా 8GB/128GB వేరియంట్ రూ. 28,999/- ధరకు అందుబాటులో ఉంది.

(1 / 6)

Xiaomi 11i Hypercharge: ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది, చాలా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, డైమెన్సిటీ 920 ప్రాసెసర్, 108MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ వంటి స్పెక్స్ ఉన్నాయి. ఇందులో 6GB/128GB వేరియంట్ ధరమ, రూ. 26,999/- కాగా 8GB/128GB వేరియంట్ రూ. 28,999/- ధరకు అందుబాటులో ఉంది.(Amritanshu / HT Tech)

iQOO Neo 6: ఇటీవల విడుదల చేసిన iQOO Neo 6లో మంచి కెమెరా, మెరుగైన గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62-అంగుళాల ఫ్లాట్ E4 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4700mAh బ్యాటరీని అమర్చారు. ఈ ఫోన్ లో 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం ధర, రూ. 29,999/-

(2 / 6)

iQOO Neo 6: ఇటీవల విడుదల చేసిన iQOO Neo 6లో మంచి కెమెరా, మెరుగైన గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62-అంగుళాల ఫ్లాట్ E4 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4700mAh బ్యాటరీని అమర్చారు. ఈ ఫోన్ లో 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం ధర, రూ. 29,999/-(Priya / HT Tech)

Realme 9 Pro Plus: ఇందులో 6.4 అంగుళాల 90Hz AMOLED డిస్‌ప్లే, 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీతో పాటు 50MP+8MP+2MPతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ ధరలు వేరియంట్ ను బట్టి రూ. 24,999/- నుంచి రూ. 28,999/- వరకు ఉన్నాయి.

(3 / 6)

Realme 9 Pro Plus: ఇందులో 6.4 అంగుళాల 90Hz AMOLED డిస్‌ప్లే, 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీతో పాటు 50MP+8MP+2MPతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ ధరలు వేరియంట్ ను బట్టి రూ. 24,999/- నుంచి రూ. 28,999/- వరకు ఉన్నాయి.(Amritanshu / HT Tech)

Samsung Galaxy M53: మంచి డిజైన్ , క్వాడ్ కెమెరా సెటప్‌తో Samsung గెలాక్సీ M53 మార్కెట్లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. ధరలు రూ. 26,499 నుంచి రూ. 28,499/- వరకు ఉన్నాయి.

(4 / 6)

Samsung Galaxy M53: మంచి డిజైన్ , క్వాడ్ కెమెరా సెటప్‌తో Samsung గెలాక్సీ M53 మార్కెట్లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. ధరలు రూ. 26,499 నుంచి రూ. 28,499/- వరకు ఉన్నాయి.(Akash/HT Tech)

Oppo F21 Pro: సన్‌సెట్ ఆరెంజ్ కలర్‌లో లెదర్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది AI మైక్రోలెన్స్‌తో 64MP + 2MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉందే అదే విధంగా సోనీ IMX709 సెన్సార్‌తో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ధర రూ. 22,999/-

(5 / 6)

Oppo F21 Pro: సన్‌సెట్ ఆరెంజ్ కలర్‌లో లెదర్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది AI మైక్రోలెన్స్‌తో 64MP + 2MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉందే అదే విధంగా సోనీ IMX709 సెన్సార్‌తో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ధర రూ. 22,999/-(Priya / HT Tech)

సంబంధిత కథనం

ఈ ఫోన్ 120HZ రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.6-అంగుళాల FHD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లేతో వచ్చింది. దీని స్క్రీన్ కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షణ ఉంది. ఈ ఫోన్ 6GB ఇంకా 8GB.రెండు RAM వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.Vivo V23 Pro 5G: ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 38,990. ఇందులో 6.56 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (108MP + 8MP + 2MP), డ్యూయల్ ఫ్రంట్ కెమెరా (50MP + 8MP) ఉన్నాయి. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్‌సెట్‌పై నడుస్తుంది. 4300mAh బ్యాటరీతో ప్యాక్ కలిగి ఉంది. ఈ ఫోన్ సన్‌షైన్ గోల్డ్, స్టార్‌డస్ట్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్లలో లభిస్తుంది.Realme Pad XVivo X80 SeriesMax Pro X1 smartwatchXiaomi 12 Pro
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు