ఈ వారంలోనే ఈ నాలుగు రాశుల వారి అదృష్టం మారనుంది.. ఆనందం, ఆదాయం పెరుగుదల!-these four zodiac signs to get happiness and luck due to venus transit into aquarius ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ వారంలోనే ఈ నాలుగు రాశుల వారి అదృష్టం మారనుంది.. ఆనందం, ఆదాయం పెరుగుదల!

ఈ వారంలోనే ఈ నాలుగు రాశుల వారి అదృష్టం మారనుంది.. ఆనందం, ఆదాయం పెరుగుదల!

Dec 23, 2024, 05:22 PM IST Chatakonda Krishna Prakash
Dec 23, 2024, 05:14 PM , IST

  • ఈ వారంలోనే శుక్రుడు రాశి మారనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ప్రయోజనాలు దక్కనున్నాయి.

జ్యోతిషం ప్రకారం, శుక్రుడి సంచారం చాలా ముఖ్యమైనది. శుక్రుడు ఈ వారంలోనే డిసెంబర్ 28వ తేదీన కుంభరాశిలో అడుగుపెట్టనున్నాడు. 2025 జనవరి 28వ తేదీ వరకు అదే రాశిలో సంచరిస్తాడు. దీంతో ఈ కాలంలో నాలుగు రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు దక్కనున్నాయి. 

(1 / 5)

మేషం: కుంభ రాశిలో శుక్రుడు సంచరించే కాలం మేషరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వీరి వ్యక్తిగత జీవితంలో ఆనందం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు కూడా కలిసి వస్తుంది. 

(2 / 5)

తుల: ఈ కాలంలో తులారాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. డబ్బుపరంగా లాభాలు బాగా ఉండే ఛాన్స్ ఉంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ పెండింగ్‍లో ఉంటే జారీ కావొచ్చు. ఆరోగ్యం పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. 

(3 / 5)

కుంభం: ఇదే రాశిలో శుక్రుడి సంచారం ఉండనుంది. దీంతో ఈ కాలంలో కుంభ రాశి వారికి శుభాలు కలుగుతాయి. ఆదాయం అధిగమయ్యే అవకాశాలు ఉంటాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఆస్తులు కొనాలనుకునే వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. 

(4 / 5)

వృషభం: కుంభ రాశిలో శుక్రుడు సంచరించే కాలంలో వృషభ రాశి వారికి లక్ మెండుగా ఉంటుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు పరిస్థితి సానుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. పెండింగ్‍లో ఉండే కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగార్థులకు సత్ఫలితాలు ఉంటాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు