(1 / 5)
తెలుగులో ఈ ఏడాది నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది మీనాక్షి చౌదరి.
(2 / 5)
మహేష్‌బాబు గుంటూరు కారంతో పాటు మట్కా, లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
(3 / 5)
ఇందులో లక్కీ భాస్కర్ మినహా మీనాక్షి హీరోయిన్‌గా నటించిన మిగిలిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
(4 / 5)
తమిళంలో ది గోట్ మూవీలో దళపతి విజయ్‌తో ఆడిపాడింది మీనాక్షి చౌదరి. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
(5 / 5)
వెంకటేష్ హీరోగా నటిస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరి ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. చిరంజీవి విశ్వంభరలో మీనాక్షి చౌదరి ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు