దేశంలో అత్యంత ఖరీదైన స్టాక్స్​ ఇవి- ఒక్క షేరు కొనాలంటే రూ. లక్షలు కావాల్సిందే!-2024 top 5 most expensive stocks in india see full list here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  దేశంలో అత్యంత ఖరీదైన స్టాక్స్​ ఇవి- ఒక్క షేరు కొనాలంటే రూ. లక్షలు కావాల్సిందే!

దేశంలో అత్యంత ఖరీదైన స్టాక్స్​ ఇవి- ఒక్క షేరు కొనాలంటే రూ. లక్షలు కావాల్సిందే!

Dec 23, 2024, 06:04 AM IST Sharath Chitturi
Dec 23, 2024, 06:04 AM , IST

దేశంలోనే అత్యంత ఖరీదైన స్టాక్స్​ లిస్ట్​ని ఇక్కడ చూడండి. వీటిల్లో రెండు స్టాక్స్​ ధర రూ. లక్షల్లో ఉన్నాయి. ఆ వివరాలు..

ఆల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ షేరు ధర రూ. 1,87,800. ఈ స్టాక్​ 52 వీక్​ హై- రూ. 3,32,399.94.

(1 / 6)

ఆల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ షేరు ధర రూ. 1,87,800. ఈ స్టాక్​ 52 వీక్​ హై- రూ. 3,32,399.94.

ఎంఆర్​ఎఫ్​ షేరు ధర 1,27,864.40. ఈ కంపెనీ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 54,311 కోట్లు.

(2 / 6)

ఎంఆర్​ఎఫ్​ షేరు ధర 1,27,864.40. ఈ కంపెనీ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 54,311 కోట్లు.

పేజ్​ ఇండస్ట్రీస్​ స్టాక్​ ధర రూ. 48,936. ఈ కంపెనీ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 54,490 కోట్లు.

(3 / 6)

పేజ్​ ఇండస్ట్రీస్​ స్టాక్​ ధర రూ. 48,936. ఈ కంపెనీ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 54,490 కోట్లు.(Reuters File Photo)

యమునా సిండికేట్ లిమిటెడ్ స్టాక్​ ధర రూ. 44,500. ఈ కంపెనీ మార్కెట్​ క్యాపిటల్​ 1,367 కోట్లు.

(4 / 6)

యమునా సిండికేట్ లిమిటెడ్ స్టాక్​ ధర రూ. 44,500. ఈ కంపెనీ మార్కెట్​ క్యాపిటల్​ 1,367 కోట్లు.

హనీవెల్ ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్ స్టాక్​ ధర రూ. 41,200. ఈ కంపెనీ మార్కెట్​ క్యాపిటల్​ 36,430 కోట్లు.

(5 / 6)

హనీవెల్ ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్ స్టాక్​ ధర రూ. 41,200. ఈ కంపెనీ మార్కెట్​ క్యాపిటల్​ 36,430 కోట్లు.

ఒక స్టాక్​ కొనేందుకు దాని ప్రైజ్​ ప్రమాణికం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు