Christmas Party 2024: క్రిస్మస్‌కు ఇంటికి అతిథులను ఆహ్వానిస్తున్నారా..? మెనూలో ఇవి చేర్చారంటే అందరూ మెచ్చుకుంటారు!-are you inviting guests to your home for christmas adding these to the menu will be appreciated by all ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Christmas Party 2024: క్రిస్మస్‌కు ఇంటికి అతిథులను ఆహ్వానిస్తున్నారా..? మెనూలో ఇవి చేర్చారంటే అందరూ మెచ్చుకుంటారు!

Christmas Party 2024: క్రిస్మస్‌కు ఇంటికి అతిథులను ఆహ్వానిస్తున్నారా..? మెనూలో ఇవి చేర్చారంటే అందరూ మెచ్చుకుంటారు!

Dec 23, 2024, 04:27 PM IST Ramya Sri Marka
Dec 23, 2024, 04:20 PM , IST

Christmas Party 2024: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చాలా మంది ఇళ్లలో పార్టీ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను, అతిథులను ఇంటికి విందుకు ఆహ్వానిస్తారు.  వారి కోసం ఈ ఈ ఇన్‌స్టాంట్ స్నాక్స్ తయారు చేసి వడ్డించారంటే ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాల్సిందే.  

క్రిస్మస్‌ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌తో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మొదలవుతాయి. అందరూ పార్టీ మూడ్ లో ఉంటారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో పాటు ఇంటికి స్నేహితులు, సన్నిహితులను ఆహ్వానించి పార్టీ ఇస్తుంటారు.  మీరు కూడా క్రిస్మస్ కు మీ ఇంటికి అతిథులను ఆహ్వానించినట్లయితే వారికి  ఈ ఆరు ఇన్ స్టంట్ ఇండియన్ స్నాక్స్ ను తయారు చేసి పెట్టండి. ఇవి వారికి చాలా బాగా నచ్చుతాయి. 

(1 / 7)

పనీర్ లాలిపప్: ఇండియన్ అండ్ వెజిటేరియన్ స్నాక్స్‌లో స్పెషల్ డిష్ అయిన 'పనీర్ లాలీపాప్' క్రిస్మస్ పార్టీలో అతిథులకు వడ్డించేందుకు బెస్ట్ ఛాయిస్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా చేసేయచ్చు కూడా. పనీర్ లాలీపాప్ కు ప్రీపిరి మసాలా జోడించారంటే ప్రతి ఒక్కరూ ప్టేటు ఖాళీ చేయాల్సిందే.

(2 / 7)

గ్రిల్డ్ వెజిటేబుల్స్ తో పనీర్ టిక్కాను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లో క్రిస్మస్ పార్టీ ఉంటే అతిథులకు ఈ వంటకాన్ని తయారు చేసి పెట్టడం మంచి ఐడియా. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. 

(3 / 7)

కూరగాయలతో స్ప్రింగ్ రోల్ తయారు చేయడానికి బదులుగా నూడిల్ రోల్ తయారు చేసి క్రిస్మస్ పార్టీలో అతిథులకు వడ్డించండి. ఈ స్పైసీ అండ్ క్రిస్పీ వంటకాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. వారికి ఇది కొత్త టేస్ట్ ను అందిస్తుంది. మిమ్మల్ని మెచ్చుకునేందుకు ఇది మంచి డిష్.

(4 / 7)

చీజీ పొటాటో కార్న్ బాల్స్: క్రిస్మస్ కు మీరు ఆహ్వానించే అతిథుల్లో  పిల్లలు ఎక్కువగా ఉంటారు. కనుక వారు ఎంతో ఇష్టంగా తినే జున్ను, బంగాళాదుంపలతో స్నాక్స్ చేసి పెట్టారంటే యమ్మీ, యమ్మీ అనుకుంటూ ఎగబడి తినేస్తారు.  వారికోసం మీరు జున్ను, బంగాళాదుంప మొక్కజొన్నలతో హాట్ గా లడ్డూలు చేసి పెట్టారంటే చాలా బాగుటుంది. పిల్లలకు మాత్రమే కాదు ఇవి యువకులు, పెద్దలను కూడా ఆకర్షించే వంటకం.

(5 / 7)

వెజిటెబుల్ బ్రెడ్ ప్యాకెట్: క్యారెట్, క్యాప్సికమ్, ఉడికిన బంగాళాదుంపలు, ఆకుకూరలు వంటి రకరకాల  కూరగాయలు, జున్ను వంటి వాటితో రుచికరమైన వెజిటెబుల్ బ్రెడ్ ప్యాకెట్ తయారు చేయడం చాలా సులభం. క్రిస్మస్ రోజున దీన్ని అతిథులకు చేసి పెట్టారంటే పార్టీలో అందరూ చక్కగా తింటారు. ఇది వారి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.  

(6 / 7)

వెజ్-బఠాణీ కట్లెట్:  శీతాకాలం బఠానీల సీజన్ కాబట్టి మీరు మీ పార్టీ స్టార్టర్ లో బఠానీలు,  కూరగాయల కట్లెట్లను కూడా జోడించవచ్చు. ఆరోగ్యకరమైన తినే వారు ఖచ్చితంగా ఈ ఆహారాన్ని ఇష్టపడతారు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు