తెలుగు న్యూస్ / ఫోటో /
Malaika Arora: వెరైటీ డ్రెస్‍లో హాట్ షో చేసిన బాలీవుడ్ సీనియర్ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫొటోలు
- Malaika Arora: బాలీవుడ్ సీనియర్ బ్యూటీ మలైకా అరోరా తన అందంతో మైమరిపిస్తూనే ఉంది. సంవత్సరాలు గడుస్తున్నా.. ఆమె గ్లామర్ పెరుగుతూపోతోంది. తాజాగా వెరైటీ డ్రెస్ ధరించి అందాలను ఆరబోసింది ఈ భామ. ఆ ఫొటోలు ఇవే.
- Malaika Arora: బాలీవుడ్ సీనియర్ బ్యూటీ మలైకా అరోరా తన అందంతో మైమరిపిస్తూనే ఉంది. సంవత్సరాలు గడుస్తున్నా.. ఆమె గ్లామర్ పెరుగుతూపోతోంది. తాజాగా వెరైటీ డ్రెస్ ధరించి అందాలను ఆరబోసింది ఈ భామ. ఆ ఫొటోలు ఇవే.
(1 / 6)
నాలుగు పదుల వయసు దాటినా బాలీవుడ్ స్టార్ నటి మలైకా అరోరా గ్రామర్ ఏ మాత్రం తగ్గలేదు. అందాల మెరుపులను ఆమె మెరిపిస్తూనే ఉంది. లేటెస్ట్ ఫొటో షూట్‍తో సోషల్ మీడియాలో హీట్‍ను పెంచేసింది మలైకా. (Instagram/@malaikaaroraofficial)
(2 / 6)
వెరైటీ బ్రైడెడ్ డ్రెస్ ధరించి తళతళ మెరిసిపోయింది మలైకా ఆరోరా. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో ఆమె శనివారం పోస్ట్ చేసింది. గౌన్ అని క్యాప్షన్ పెట్టి ఈ ఫొటోలను పంచుకుంది. (Instagram/@malaikaaroraofficial)
(3 / 6)
జీన్ లూయీస్ సబాజీ డిజైనర్ కలెక్షన్‍కు చెందిన ఈ బాడీకాన్ గౌన్‍ను మలైకా ఆరోరా ధరించింది. ఆస్తా శర్మ స్టైలింగ్ చేసింది. (Instagram/@malaikaaroraofficial)
(4 / 6)
ఎబ్రాయిడెర్డ్ షీర్ ఫ్యాబ్రిక్, హై నెక్, స్ట్రక్చర్డ్ షోల్డర్, హాల్టర్ నెక్‍లైన్, సెంటర్ బాక్, క్రిస్టర్ బీడెడ్ వేవ్‍తో ఈ డ్రెస్ చాలా విభిన్నంగా ఉంది. తళుక్కుమనే ఈ డ్రెస్‍లో మలైకా ఆరోరా మేను మరింత మిలమిల మెరిసింది. (Instagram/@malaikaaroraofficial)
(5 / 6)
ఈ విభిన్నమైన డ్రెస్ వేసుకొని ఫొటోలకు రకరకాల ఫొజోలు ఇచ్చింది మలైకా ఆరోరా. తన ఒంపుల ప్రదర్శనతో అందాల సెగలు రేపింది. (Instagram/@malaikaaroraofficial)
ఇతర గ్యాలరీలు