తెలుగు న్యూస్ / ఫోటో /
Ekadashi: ఈ ఏడాది చివరి ఏకాదశి, ఆరోజు నుంచి ఈ నాలుగు రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవ్వబోతున్నాయి
- Ekadashi: 2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది చివరి ఏకాదశి డిసెంబర్ 26న రానుంది. ఆ రోజు నుంచి కొన్ని రాశుల వారికి మంచి మేలు జరుగబోతోంది. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.
- Ekadashi: 2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది చివరి ఏకాదశి డిసెంబర్ 26న రానుంది. ఆ రోజు నుంచి కొన్ని రాశుల వారికి మంచి మేలు జరుగబోతోంది. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.
(1 / 7)
ఈ ఏడాదిలో చివరి ఏకాదశి సఫల ఏకాదశి. డిసెంబర్ 26న ఈ ఏకాదశి రాబోతోంది. కొన్ని రాశుల వారికి లక్ష్మీనారాయణుడి ఆశీస్సులు దొరుకుతాయి. (Pixabay)
(2 / 7)
సఫల ఏకాదశి గురువారం వచ్చింది. ఇది యాదృచ్చికమే అయినా ఆ రోజు శ్రీ హరిని పూజించడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది.ముఖ్యంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది.
(3 / 7)
మేషరాశి వారికి తమ వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆస్తి కొనుగోలు చేసేందుు ప్రయత్నిస్తారు. పిత్రార్జిత ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు.
(4 / 7)
సింహ రాశి వారికి ఏకాదశితో మంచి రోజులు మొదలవుతాయి. వారు పొగొట్టుకున్న డబ్బు తిరిగి వస్తుంది. వీరి వైవాహిక జీవితం మధురంగా సాగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
(5 / 7)
ధనుస్సురాశి వారు సఫల ఏకాదశి నాడు కోర్డు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగావకాశాలు కనిపిస్తాయి. శుభవార్తలు వింటారు.
ఇతర గ్యాలరీలు