ఫాస్టాగ్స్​కి గుడ్​ బై.. త్వరలోనే జీపీఎస్​ ఆధారిత టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ అమలు.. ఎలా పనిచేస్తుంది?-in pics see how gps based toll collection system will work ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఫాస్టాగ్స్​కి గుడ్​ బై.. త్వరలోనే జీపీఎస్​ ఆధారిత టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ అమలు.. ఎలా పనిచేస్తుంది?

ఫాస్టాగ్స్​కి గుడ్​ బై.. త్వరలోనే జీపీఎస్​ ఆధారిత టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ అమలు.. ఎలా పనిచేస్తుంది?

Feb 11, 2024, 02:30 PM IST Sharath Chitturi
Feb 11, 2024, 02:30 PM , IST

  • జాతీయ రహదారులపై టోల్​ ఛార్జీలను వసూలు చేసేందుకు ప్రస్తుతం.. ఫాస్టాగ్​ వ్యవస్థ అమల్లో ఉంది. కానీ కొన్ని రోజుల్లోనే ఈ సిస్టెమ్​కి కేంద్రం గుడ్​ బై చెప్పబోతోంది. ఫాస్టాగ్స్​ స్థానంలో.. జీపీఎస్​ ఆధారిత టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని ప్రవేశపెట్టబోతోంది. మరి ఇదెలా పనిచేస్తుంది?

ఈ జీపీఎస్​ ఆధారిత ఎలక్ట్రానిక్​ టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​లో భాగంగా జాతీయ రహదారులపై కెమెరాలను ఫిక్స్​ చేస్తారు. వాటికి.. ఒక ఆటోమెటిక్​ నెంబర్​ ప్లేట్​ రికగ్నీషన్​ సిస్టెమ్ అటాచ్​ చేసి​ ఉంటుంది.

(1 / 5)

ఆ డివైజ్​.. మీ వెహికిల్​ మూవ్​మెంట్​ని మానిటర్​ చేస్తుంది. హైవేపై మీ ఎంట్రీ, ఎగ్జిట్​ పాయింట్స్​ని మార్క్​ చేస్తుంది. మీరు ప్రయాణిచిన దూరాన్ని లెక్కించి, మీరు క్రాస్​ చేసిన టోల్​ ప్లాజాలను గుర్తించి ఛార్జీలను ఫిక్స్​ చేస్తుంది. ఇలా మీ టోల్​ ఛార్జీలు కట్​ అవుతాయి.

(2 / 5)

ఈ కొత్త ప్రాసెస్​తో.. ఇక టోల్​ ప్లాజాల వద్ద రద్దీ ఉండదు. మాటిమాటికి ఆగి, ఫాస్టాగ్స్​ని చూపించాల్సిన అవసరం ఉండదు.

(3 / 5)

జీపీఎస్​ ఆధారిత టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ అమల్లోకి వస్తే.. మనం ఎంత దూరం ప్రయాణించామో, అందుకు తగ్గట్టుగానే ఛార్జీలు కట్​ అవుతాయి. ఇప్పుడున్న ఫాస్టాగ్​ వ్యవస్థలో.. తక్కువ దూరం ప్రయాణించినప్పటికీ, పూర్తి స్థాయిలో డబ్బులు వసూలు చేస్తున్నారు.

(4 / 5)

2021లో ప్రతి వెహికిల్​కి ఫాస్టాగ్​ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. కొత్త టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని.. ఏప్రిల్​ నాటికి అమలు చేస్తామని కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ చెప్పారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు