Gold price today : సెప్టెంబర్​ 8 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..-gold price today 8th september 2024 in telugu states ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : సెప్టెంబర్​ 8 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Gold price today : సెప్టెంబర్​ 8 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Sep 08, 2024, 06:40 AM IST Sharath Chitturi
Sep 08, 2024, 06:40 AM , IST

  • Gold price today : సెప్టెంబర్​ 8,ఆదివారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​​, వరంగల్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,800గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 72,870గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 89,500గా ఉంది.

(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,800గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 72,870గా ఉంది. కేజీ వెండి ధర రూ. 89,500గా ఉంది.

(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,800గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,870గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 8,950 ఉంది.

(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 66,800- రూ. 72,870గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 8,950గాను.. కేజీ వెండి రేటు రూ. 89,500గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, ఖమ్మం, నిజామాబాద్​​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు