Celebrities Surrogacy Babies : స్టార్ హీరోలు సైతం.. సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు.. ఎవరంటే-bollywood hero s and celebrities have babies with surrogacy here is the list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Celebrities Surrogacy Babies : స్టార్ హీరోలు సైతం.. సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు.. ఎవరంటే

Celebrities Surrogacy Babies : స్టార్ హీరోలు సైతం.. సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు.. ఎవరంటే

Oct 11, 2022, 11:58 AM IST Geddam Vijaya Madhuri
Oct 11, 2022, 11:58 AM , IST

  • Celebrities Surrogacy Babies : సరోగసితో పిల్లలను కనేవారి సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు అద్దె గర్భంతో పిల్లలకు జన్మనిస్తున్నారు. పెళ్లై నాలుగు నెలలు కూడా కాకముందే.. నయన్ దంపతులు పండంటి కవలపిల్లలకు జన్మనిచ్చారు. వీరే కాదండోయ్.. పలువురు స్టార్​ హీరోలు కూడా సరోగసితో పిల్లలను పొందారు.

ప్రముఖ బాలీవుడ్ స్టార్ జంట అమీర్ ఖాన్ - కిరణ్ రావు 2011లో అద్దె గర్భం ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చారు. 

(1 / 9)

బాలీవుడ్ బాద్​షా షారూఖ్ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్ 2013లో అద్దె గర్భం ద్వారా అబ్రామ్ ఖాన్ జన్మనిచ్చారు.

(2 / 9)

హాట్ నటి సన్నీ లియోన్, తన భర్త డేనియల్ వైబర్‌కు సరోగేట్ మదర్ ద్వారా ఆషెర్, నోహ్ అనే కవల పిల్లలకు జన్మనిచ్చారు.

(3 / 9)

శిల్పాశెట్టి-రాజ్‌కుంద్ర దంపతులు 2020లో అద్దె గర్భం ద్వారా తమ రెండవ బిడ్డ సమీషాకు జన్మనిచ్చారు.

(4 / 9)

ప్రియాంక చోప్రా, పాప్ సింగర్ నిక్ జోనాస్‌ కొన్ని నెలల క్రితం అద్దె సరోగసి ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చారు. 

(5 / 9)

ప్రముఖ నటుడు శ్రేయాస్ - దీప్తి 2017లో సరోగసి ద్వారా.. కుమార్తె ఆధ్యకు జన్మనిచ్చారు.

(6 / 9)

నటి ప్రీతా జింటా-జెన్ దంపతులు 2021లో అద్దె గర్భం ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారు.

(7 / 9)

తాజాగా..  నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు కూడా.. సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నారు.

(8 / 9)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు