Bigg Boss Gautham Krishna: సోలో బాయ్‌ మూవీ సెట్స్‌లో బిగ్‌బాస్ గౌత‌మ్ కృష్ణ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్-bigg boss gautham krishna celebrates his birthday with soloboy movie team ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bigg Boss Gautham Krishna: సోలో బాయ్‌ మూవీ సెట్స్‌లో బిగ్‌బాస్ గౌత‌మ్ కృష్ణ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్

Bigg Boss Gautham Krishna: సోలో బాయ్‌ మూవీ సెట్స్‌లో బిగ్‌బాస్ గౌత‌మ్ కృష్ణ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్

Apr 14, 2024, 05:08 PM IST Nelki Naresh Kumar
Apr 14, 2024, 05:08 PM , IST

బిగ్‌బాస్ ఫేమ్ గౌత‌మ్ కృష్ణ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ అత‌డి కొత్త మూవీ సోలో బాయ్ టీమ్ మ‌ధ్య‌ జ‌రిగాయి. సోలో బాయ్ మూవీకి న‌వీన్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

గౌత‌మ్ కృష్ణ హీరోగా న‌టిస్తోన్న సోలోబాయ్ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో శ్వేతా అవ‌స్థి, ర‌మ్య ప‌సుపులేటి హీరోయిన్లుగా క‌నిపిస్తోన్నారు. 

(1 / 5)

ఆదివారం గౌత‌మ్ కృష్ణ బ‌ర్త్‌డే సోలోబాయ్‌ సెట్స్‌లోనే మూవీ టీమ్ స్పెష‌ల్‌గా సెల‌బ్రేట్ చేసింది.  ఈ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సెవెన్ హిల్స్‌ స‌తీష్‌కుమార్‌, న‌వీన్‌తో పాటు న‌టి అనితాచౌద‌రి, క‌మెడియ‌న్ భ‌ద్రం పాల్గొన్నారు. 

(2 / 5)

క‌థ న‌చ్చి సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ మూవీని ఒకే చేసిన‌ట్లు గౌత‌మ్ కృష్ణ అన్నాడు. ఈ సినిమాకు మ‌రో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆట సందీప్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. 

(3 / 5)

సోలో బాయ్‌కి ముందు ఆకాశ‌వీధిలో పేరుతో మూవీ చేశాడు గౌత‌మ్ కృష్ణ‌. బిగ్‌బాస్‌తో తెలుగు ఆడియెన్స్‌లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. 

(4 / 5)

బిగ్‌బాస్ సీజ‌న్ 7 టైటిల్ విన్న‌ర్స్‌లో ఒక‌రిగా బ‌రిలో దిగిన గౌత‌మ్ కృష్ణ ఏడో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు