టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ సింగ‌ర్స్‌లో ఒక‌రిగా శ్రేయా ఘోష‌ల్ కొన‌సాగుతోంది

twitter

By Nelki Naresh Kumar
Jun 02, 2024

Hindustan Times
Telugu

త‌న మ‌ధుర గాత్రంతో ఇప్ప‌టివ‌ర‌కు ఐదు నేష‌న‌ల్ అవార్డుల‌ను అందుకున్న‌ది శ్రేయా ఘోష‌ల్‌

twitter

తెలుగు, త‌మిళంతో పాటు ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల‌న్నింటిలో శ్రేయా ఘోష‌ల్‌ పాట‌లు పాడింది. 

twitter

 ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకునే సింగ‌ర్స్‌లో శ్రేయాఘోష‌ల్ ఒక‌రు. 

twitter

ఒక్కో పాట కోసం శ్రేయా ఘోష‌ల్ 25 ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్  తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. 

twitter

శ్రేయా ఘోష‌ల్ ఏడాది సంపాద‌న 185 కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని చెబుతోన్నారు. 

twitter

సింగ‌ర్‌గానే కాకుండా  స‌రేగ‌మ‌తో పాటు మ‌రికొన్ని టీవీ షోస్‌కు శ్రేయా ఘోష‌ల్ జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. 

twitter

అల్లు అర్జున్‌ పుష్ప -2 సెకండ్ సింగిల్‌ను ఆరు భాష‌ల్లో శ్రేయా ఘోష‌ల్ పాడింది. 

twitter

మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి రాగులు.

Unsplash