Meera Jasmine: శ్రీవిష్ణు సినిమాలో భ‌ద్ర హీరోయిన్ - యువ‌రాణిగా క‌నిపించ‌బోతున్న మీరా జాస్మిన్‌-meera jasmine plays queen role in sree vishnu swag tollywood ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Meera Jasmine: శ్రీవిష్ణు సినిమాలో భ‌ద్ర హీరోయిన్ - యువ‌రాణిగా క‌నిపించ‌బోతున్న మీరా జాస్మిన్‌

Meera Jasmine: శ్రీవిష్ణు సినిమాలో భ‌ద్ర హీరోయిన్ - యువ‌రాణిగా క‌నిపించ‌బోతున్న మీరా జాస్మిన్‌

Jun 02, 2024, 11:58 AM IST Nelki Naresh Kumar
Jun 02, 2024, 11:58 AM , IST

Meera Jasmine: భ‌ద్ర బ్యూటీ మీరా జాస్మిన్ దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. శ్రీవిష్ణు సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

శ్రీవిష్ణు హీరోగా హ‌సిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో స్వాగ్ పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో మీరా జాస్మిన్ ఓ ముఖ్య‌మైన పాత్ర చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్‌చేశారు. 

(1 / 6)

స్వాగ్ మూవీ నుంచి మీరా జాస్మిస్ ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో యువ‌రాణి గెట‌ప్‌లో మీరా జాస్మిన్ క‌నిపిస్తోంది. ఉత్ప‌ల దేవి అనే పాత్ర‌లో న‌టిస్తోంది. 

(2 / 6)

అమ్మాయి బాగుంది మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మీరా జాస్మిన్‌. ర‌వితేజ భ‌ద్ర‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న‌ది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో గుడుంబా శంక‌ర్ సినిమా చేసింది. 

(3 / 6)

తెలుగులో  మీరా జాస్మిన్ అగ్ర క‌థానాయిక అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఫెయిల్యూర్ ఆమె కెరీర్‌ను దెబ్బ‌తీశాయి. మ‌హార‌థి, రారాజు, బంగారుబాబు, అఆఇఈతో పాటు మీరా జాస్మిన్ న‌టించిన ప‌లు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. 

(4 / 6)

2014లో అనిల్ జాన్ అనే ఇంజినీర్‌ను పెళ్లి చేసుకున్న మీరా జాస్మిన్ సినిమాల‌కు దూర‌మైంది. 

(5 / 6)

గ‌త ఏడాది రిలీజైన విమానం సినిమాలో మీరా జాస్మిన్ గెస్ట్ రోల్ చేసింది. ఎయిర్ హోస్టెస్ పాత్ర‌లో క‌నిపించింది. 

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు