(1 / 7)
మొత్తం గుడ్లకు బదులుగా గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినడం వల్ల కేలరీలు, కొవ్వుల పరిమాణాన్ని తగ్గించవచ్చు. దీని వల్ల గుండె పదిలంగా ఉంటాయి
(2 / 7)
గుడ్డులోని తెల్లసొనలో శరీరానికి మేలు చేసే నాణ్యమైన ప్రొటీన్లు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. అధిక ఆకలిని కూడా తగ్గిస్తుంది.
(3 / 7)
గుడ్డులోని తెల్లసొనలో రిబోఫ్లేవిన్ లేదా విటమిన్ B2 ఉంటాయి, ఇది మాస్కులర్ డిజెనరేషన్, క్యాటరాక్ట్, మైగ్రేన్ వంటి వాటిని తగ్గిస్తాయి
(4 / 7)
అమెరికన్ కెమికల్ సొసైటీ పరిశోధన ప్రకారం, గుడ్డు తెల్లసొనలో RVPSL అనే పెప్టైడ్ ఉంటుంది - ఇది రక్తపోటును తగ్గించే ఒక రకమైన ప్రోటీన్.
(5 / 7)
మీరు బరువు తగ్గాలనుకునే వారు గుడ్డు మొత్తం కాకుండా తెల్లసొనను ఎంపిక చేసుకోండి. ఇది పచ్చసొన కంటే తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది.
(6 / 7)
గుడ్డులోని తెల్లసొనలో ఉండే పొటాషియం గుండె జబ్బులను దూరం చేస్తుంది. ఇది వాసోడైలేషన్‌ను ప్రోత్సహిస్తుంది, ఇది సాఫీగా రక్త ప్రవాహాన్ని అనుమతిస్తుంది
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు