(1 / 6)
బలగం సినిమాలో ట్రెడిషనల్ రోల్‌లో కనిపించిన కావ్య కళ్యాణ్ రామ్ గ్లామర్ డోస్ పెంచింది. బోల్డ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
(2 / 6)
బలగం రిలీజై ఏడాదిన్నర దాటినా తెలుగులో మరో అవకాశాన్ని అందుకోలేదు కావ్య కళ్యాణ్‌రామ్. రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది.
(3 / 6)
బలగం రిలీజై ఏడాదిన్నర దాటినా తెలుగులో మరో అవకాశాన్ని అందుకోలేదు కావ్య కళ్యాణ్‌రామ్. రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది.
(4 / 6)
బలగం తర్వాత తెలుగులో కీరవాణి కొడుకుతో ఉస్తాద్ సినిమా చేసింది కావ్య కళ్యాణ్‌రామ్.
(5 / 6)
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కావ్య కెరీర్ మొదలైంది. చిరంజీవి ఠాగూర్, నాగార్జున స్నేహమంటే ఇదేరాతో పాటు అల్లు అర్జున్ గంగోత్రిలో నటించింది.
(6 / 6)
మసూద మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్.
ఇతర గ్యాలరీలు