మేఘాన్ని ముద్దాడే కొండలు...ప్రకృతి సోయగాలు.. హిమాచల్ ప్రదేశ్‌ టూరిస్ట్ స్యాట్స్-best places to visit in himachal pradesh ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మేఘాన్ని ముద్దాడే కొండలు...ప్రకృతి సోయగాలు.. హిమాచల్ ప్రదేశ్‌ టూరిస్ట్ స్యాట్స్

మేఘాన్ని ముద్దాడే కొండలు...ప్రకృతి సోయగాలు.. హిమాచల్ ప్రదేశ్‌ టూరిస్ట్ స్యాట్స్

Jan 26, 2022, 04:24 PM IST Rekulapally Saichand
Jan 19, 2022, 03:43 PM , IST

  • పర్యటకులు ఎక్కువగా ఇష్టపడే టూరిస్ట్ స్యాట్‌లలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఈ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు భారత్ నుండి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఏడాది పొడవునా ఆకర్షిస్తుంటాయి. 

ముఖ్యంగా కసోల్, మనాలి, తోష్ ప్రాంతాలు పర్యాటకులకు ఫేవరెట్‌ టూరిస్ట్‌ డెస్టినేషన్‌గా మారాయి. ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటకులు చూడాల్సిన ప్రాంతాల గురించి మరింత తెలుసుకుందాం.

(1 / 6)

ముఖ్యంగా కసోల్, మనాలి, తోష్ ప్రాంతాలు పర్యాటకులకు ఫేవరెట్‌ టూరిస్ట్‌ డెస్టినేషన్‌గా మారాయి. ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటకులు చూడాల్సిన ప్రాంతాల గురించి మరింత తెలుసుకుందాం.(Himachal Pradesh)

అడవులు, మంచుతో కప్పబడిన పర్వతాల మధ్యలోని జంజెహ్లి లోయ పకృతి అందాలకు నెలవు. అక్టోబర్ నుండి మార్చి మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువుగా ఉంటుంది.

(2 / 6)

Karsog Valley: సముద్ర మట్టం నుండి 350 మీటర్ల ఎత్తులో ఉన్న కర్సోగ్ వ్యాలీ హిమాలయాల ఒడిలో సెద తీరుతున్నట్లు ఉంటుంది. సిమ్లాకు సమీపంలో ఉన్న కర్సోగ్ వ్యాలీలో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడి ప్రత్యేకత.

(3 / 6)

Prini: హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని మనాలి తహసీల్‌లో ఉన్న ప్రిని గ్రామం స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాం. వివిధ జాతుల ప్రజలకు నిలయమైన ఈ ప్రాంతం పర్యాటకులకు మరచిపోలేని అనుభూతిని అందిస్తుంది. మంత్రముగ్ధులను చేసే జలపాతాలు, సుందరమైన పచ్చని పరిసరాలు సర్యాటకులను మరో లోకానికి తీసుకెళ్తాయి.

(4 / 6)

Bir: బిర్‌ అనేది చిన్నగ్రామం. అడ్వెంచర్స్‌ చేయలనుకునే వారికి బిర్‌ బిల్లింగ్‌ మంచి ఆప్షన్. అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌తో చాలా బాగా ఎంజాయ్ చేయోచ్చు. ఇక్కడ అనేక బౌద్ధమఠాలను దర్శించవచ్చు. మే నుంచి జూలై మధ్య కాలం సందర్శించడానికి అనువైన సమయం.

(5 / 6)

కిలకిల రావాలు ఆలపించే పక్షులు, పకృతి అందాలతో ఈ ప్రాంతం పర్యాటకులకు మరచిపోలేని అనుభూతిని అందిస్తాయి.కుటుంబసభ్యులు, స్నేహితులతో ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు క్యాంపింగ్, ట్రైల్స్, ట్రెక్కింగ్‌కు షోజా ప్రసిద్ధి చెందింది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు