Telugu Cinema News Live December 14, 2024: Karthika Deepam Today December 14: జ్యోత్స్న మాటలు విని సుమిత్ర ఆగ్రహం.. పారిజాతానికి కౌంటర్లు.. కార్తీక్ ఎమోషనల్-latest telugu cinema news today live december 14 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 14, 2024: Karthika Deepam Today December 14: జ్యోత్స్న మాటలు విని సుమిత్ర ఆగ్రహం.. పారిజాతానికి కౌంటర్లు.. కార్తీక్ ఎమోషనల్

Karthika Deepam Today December 14: జ్యోత్స్న మాటలు విని సుమిత్ర ఆగ్రహం.. పారిజాతానికి కౌంటర్లు.. కార్తీక్ ఎమోషనల్

Telugu Cinema News Live December 14, 2024: Karthika Deepam Today December 14: జ్యోత్స్న మాటలు విని సుమిత్ర ఆగ్రహం.. పారిజాతానికి కౌంటర్లు.. కార్తీక్ ఎమోషనల్

03:06 AM ISTDec 14, 2024 08:36 AM HT Telugu Desk
  • Share on Facebook
03:06 AM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sat, 14 Dec 202403:06 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam Today December 14: జ్యోత్స్న మాటలు విని సుమిత్ర ఆగ్రహం.. పారిజాతానికి కౌంటర్లు.. కార్తీక్ ఎమోషనల్

  • Karthika Deepam 2 Today Episode December 14: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీపపై తాము దాడి చేయించలేదని పారిజాతం గట్టిగా చెప్పడంతో కార్తీక్ కూడా అదే ఆలోచిస్తాడు. జ్యోత్స్న, పారిజాతంపై సుమిత్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Dec 202402:41 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allari Naresh Bachhala Malli: రామ్ చరణ్‌కు రంగస్థలం ఎలానో అల్లరి నరేష్‌కు బచ్చల మల్లి.. నిర్మాత రాజేష్ దండా కామెంట్స్

  • Bachhala Malli Producer About Allari Naresh Ram Charan: రామ్ చరణ్‌కు రంగస్థలం సినిమా ఎలానే అల్లరి నరేష్‌కు బచ్చల మల్లి మూవీ అని నిర్మాత రాజేష్ దండా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న అల్లరి నరేష్ బచ్చల మల్లి ప్రమోషన్స్ సందర్భంగా ఇలా మాట్లాడారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Dec 202402:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: సంజును చిత‌క్కొట్టిన బాలు - మీనా రౌడీయిజం - మ‌నోజ్‌, రోహిణికి వార్నింగ్‌

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంట‌లు ప్రోమోలో మీనా సెలిబ్రిటీగా మార‌డంతో బాలు ఆనందం ప‌ట్ట‌లేక‌పోతాడు. ఈ సంతోషంలో స్నేహితుల‌కు బార్‌లో పార్టీ ఇస్తాడు. అదే బార్‌లో ఉన్న సంజు...బాలు స్నేహితుడిని కొడ‌తాడు. త‌న స్నేహితుడిని కొట్టిన సంజును బ‌ట్ట‌లు ఊడ‌దీసి అవ‌మానిస్తాడు బాలు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Dec 202402:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 14th Episode: కంపెనీ దివాళ- వంద కోట్ల నష్టం- రోడ్డుమీదకు దుగ్గిరాల కుటుంబం- ఏటీఎమ్‌లా మారిన కావ్య

  • Brahmamudi Serial December 14th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 14 ఎపిసోడ్‌లో సీతారామయ్య షూరిటీ పెట్టిన చిట్ ఫండ్ కంపెనీ బోర్డ్ తిప్పేసిందని, అందుకు వంద కోట్లు కట్టమంటూ రాజ్ దగ్గరికి బ్యాంక్ వాళ్లు వస్తారు. సంతకం చేసిన రాజ్ కంపెనీ, కుటుంబం అంతా రోడ్డుమీద పడుతుందా అని ఆలోచిస్తాడు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Dec 202401:10 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Romantic OTT: మీరా జాస్మిన్ మ‌ల‌యాళం రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎందులో అంటే?

  • Malayalam OTT: మీరా జాస్మిన్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ పాలుమ్ పాళ‌వుమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యింది. సైనా ప్లే ఓటీటీ ద్వారా త్వ‌ర‌లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.పాలుమ్ పాళ‌వుమ్ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ వీకే ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Dec 202401:04 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Voting: ఓటింగ్‌లో అనూహ్య మార్పులు- వేర్వేరుగా బిగ్ బాస్ విన్నర్- యూట్యూబ్‌లో ఒకలా, మిగతా సోషల్ మీడియాలో మరోలా!

  • Bigg Boss Telugu 8 Winner Voting Results Today: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఓటింగ్ ఫలితాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ 2 ఫైనలిస్ట్స్‌కు ఒక్కసారిగా ఓటింగ్ పెరగ్గా వారిలో ఎవరు విజేత అనేది పెద్ద కన్ఫ్యూజన్‌గా మారింది. ఎందుకంటే యూట్యూబ్, మిగతా సోషల్ మీడియాలో వేర్వేరుగా ఫలితాలు ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి