Bigg Boss Telugu 8 Contestants: బిగ్‌ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్, తెలుగు బిగ్‌బాస్ పోటీదారులు
Hindustan Telugu News

బిగ్‌ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ లో 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి ప్రవేశించారు. తదుపరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరికొందరు వచ్చే అవకాశం ఉంది. యాంకర్ విష్ణు ప్రియ, నటీనటులు ఆదిత్య ఓం, యష్మీ గౌడ, నిఖిల్ మలియక్కల్, అభయ్ నవీన్, ప్రేరణ, సోనియా ఆకుల, నాగమణికంఠ, కిర్రాక్ సీత పృథ్వీరాజ్, డ్యాన్సర్ నైనిక, ఆర్జే శేఖర్ భాషా, యూట్యూబర్లు బెజవాడ బేబక్క, నబీల్ ఆఫ్రిది తదితరులు బిగ్‌బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చారు.

బిగ్‌బాస్‌ నుంచి మరిన్ని