బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 తర్వాత యష్మి గౌడ, ప్రేరణ కంభం ఓ ఓటీటీ షోలో కలిసి సందడి చేయబోతున్నారు. ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అవుతోన్న కాకమ్మ కథలు టాక్ షోకు వీరిద్దరు గెస్ట్‌లుగా రాబోతున్నారు. ఈ టాక్ షోకు సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.