Janasena : జనసేన 100 శాతం స్ట్రైక్ రేటు, పోటీ చేసిన 21 స్థానాల్లో ఘన విజయం
Janasena : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన వంద శాతం స్ట్రైక్ రేటుతో అఖండ విజయం సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానంలో జనసేన విజయం సాధించింది.
జనసేన 100 శాతం స్ట్రైక్ రేటు, పోటీ చేసిన 21 స్థానాల్లో ఘన విజయం
Janasena : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధించింది. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. అలాగే కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ స్థానాల్లో జనసేన ఆధిక్యంలో కొనసాగుతోంది. 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన గెలుపొందింది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ 70,279 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై గెలుపొందారు.
జనసేన అభ్యర్థులు- మెజార్టీ వివరాలు
- పిఠాపురం- పవన్ కల్యాణ్- 70279
- తెనాలి - నాదెండ్ల మనోహర్ - 48112
- అనకాపల్లి - కొణతాల రామకృష్ణ -
- కాకినాడ రూరల్ - పంతం నానాజీ - 72040
- నెల్లిమర్ల - లోకం మాధవి-
- భీమవరం - పులపర్తి ఆంజనేయులు - 66974
- తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్ - 62492
- నిడదవోలు - కందుల దుర్గేష్ - 33304
- రాజానగరం - బత్తుల బలరామకృష్ణ - 34049
- పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు
- యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్ - 48414
- పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ - 33367
- రాజోలు - దేవ వరప్రసాద్- 39011
- నరసాపురం - బొమ్మిడి నాయకర్ - 49738
- ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు - 44945
- పోలవరం - చిర్రి బాలరాజు
- తిరుపతి - అరణి శ్రీనివాసులు
- రైల్వే కోడూరు - ఆరవ శ్రీధర్ -11101
- అవనిగడ్డ - మండలి బుద్ద ప్రసాద్ -46434
- పాలకొండ - నిమ్మక కృష్ణ - 13291
- విశాఖపట్నం దక్షిణం- వంశీ కృష్ణ యాదవ్ - 64594
- కాకినాడ (ఎంపీ) - తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
- మచిలీపట్నం(ఎంపీ)- వల్లభనేని బాలశౌరి
సంబంధిత కథనం