Mahindra XUV 3XO price : హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
Mahindra XUV 3XO On Road Price Hyderabad : హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు రివీల్ అయ్యాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
Mahindra XUV 3XO On Road Price in Hyderabad : ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ లాంచ్‌తో.. ఇండియన్ అటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో ఇప్పటికే విపరీతంగా ఉన్న పోటీని.. మరింత పెంచేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. మహీంద్రా ఎక్స్‌యూవీ300కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌గా వచ్చిన ఈ ఎస్‌యూవీపై కస్టమర్ల ఆసక్తి పెరుగుతోంది. హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఆన్‌రోడ్ ప్రైజ్ తాజాగా రివీల్ అయ్యింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఆన్‌రోడ్ ప్రైజ్..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలో పెట్రోల్‌తో పాటు డీజిల్ వేరియంట్లు కూడా ఉన్నాయి.
ఎక్స్‌యూవీ 3 ఎక్స్ఓ ఎంఎక్స్1 పెట్రోల్- రూ. 8.94 లక్షలు
ఎంఎక్స్2 ప్రో పెట్రోల్- రూ. 10.71 లక్షలు
ఎంఎక్స్3 పెట్రోల్- రూ. 11.30 లక్షలు
ఎంఎక్స్2 ప్రో ఏటీ పెట్రోల్- రూ. 11.88 లక్షలు
Mahindra XUV 3XO on road price : ఎంఎక్స్3 ప్రో పెట్రోల్- రూ. 11.88 లక్షలు
ఎంఎక్స్2 డీజిల్- రూ. 11.88 లక్షలు
ఎంఎక్స్2 ప్రో డీజిల్- రూ. 12.77 లక్షలు
ఏఎక్స్5 పెట్రోల్- రూ. 13.14 లక్షలు
ఎంఎక్స్3 డీజిల్- రూ. 13.38 లక్షలు
ఎంఎక్స్3 ఏటీ పెట్రోల్- రూ. 13.50 లక్షలు
ఎంఎక్స్3 ప్రో డీజిల్- రూ. 13.99 లక్షలు
ఎంఎక్స్3 ప్రో ఏటీ- రూ. 14.11 లక్షలు
ఎంఎక్స్3 డీజిల్ ఏఎంటీ డీజిల్- రూ. 14.35 లక్షలు
ఇదీ చూడండి:- Mahindra XUV 3XO vs Maruti Suzuki Brezza : ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
ఏఎక్స్5 ఎల్ టర్బో పెట్రోల్- రూ. 14.72 లక్షలు
ఏఎక్స్5 డీజిల్- రూ. 14.82 లక్షలు
Mahindra XUV 3XO price : ఏఎక్స్5 ఏటీ పెట్రోల్- రూ. 14.96 లక్షలు
ఏఎక్స్7 టర్బో పెట్రోల్- రూ. 15.33 లక్షలు
ఏఎక్స్5 డీజిల్ ఏఎంటీ- రూ. 15.81 లక్షలు
ఏఎక్స్5 ఎల్ టర్బో ఏటీ పెట్రోల్- రూ. 16.54 లక్షలు
ఏఎక్స్7 డీజిల్- రూ. 16.79 లక్షలు
ఏఎక్స్7 ఎల్ టర్బో పెట్రోల్- రూ. 17.15 లక్షలు
ఏఎక్స్7 టర్బో ఏటీ పెట్రోల్- రూ. 17.15 లక్షలు
ఏఎక్స్7 డీజిల్ ఏఎంటీ డీజిల్- రూ. 17.76 లక్షలు
ఏఎక్స్7 ఎల్ డీజిల్- రూ. 18.37 లక్షలు
Mahindra XUV 3XO images : అంటే.. హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎస్యూవీ ఆన్‌రోడ్ ప్రైజ్.. రూ. 8.9 లక్షల నుంచి రూ. 18.37 లక్షల మధ్యలో ఉంటుందని అర్థం. ఇక ఎంఎక్స్1 పెట్రోల్, ఎంఎక్స్2 డీజిల్ బేస్ వేరియంట్లుగా ఉన్నాయి. ఏఎక్స్7 ఎల్ డీజిల్, ఏఎక్స్7 ఎల్ టర్బో ఏటీ పెట్రోల్.. టాప్ మోడల్స్‌గా ఉన్నాయి.
సాధారణంగా.. ఏదైనా వెహికిల్‌ని లాంచ్ చేసేడప్పుడు.. ఆయా ఆటోమొబైల్ సంస్థలు.. ఆ కారు ఎక్స్‌షోరూం ధరను మాత్రమే చెబుతాయి. కానీ.. దాని ఆన్‌రోడ్ ప్రైజ్ వేరుగా ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో ట్యాక్స్‌లు ఒక్కో విధంగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. బండి ఎక్స్‌షోరూం ధర కాకుండా.. ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను తెలుసుకుని బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
సంబంధిత కథనం