Mahindra Scorpio N On road price : హైదరాబాద్​లో మహీంద్రా స్కార్పియో ఎన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..-mahindra scorpio n on road price in hyderabad check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Scorpio N On Road Price : హైదరాబాద్​లో మహీంద్రా స్కార్పియో ఎన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Mahindra Scorpio N On road price : హైదరాబాద్​లో మహీంద్రా స్కార్పియో ఎన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu
Jun 18, 2024 12:10 PM IST

Mahindra Scorpio N on road price in Hyderabad : మహీంద్రా స్కార్పియో ఎన్​ కొంటున్నారా? అయితే.. హైదరాబాద్​లో మహీంద్రా స్కార్పియో ఎన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

మహీంద్రా స్కార్పియో ఎన్​..
మహీంద్రా స్కార్పియో ఎన్​..

Mahindra Scorpio N price in Hyderabad : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీ సెగ్మెంట్​కు మంచి డిమాండ్​ ఉంది. ఇక ఈ ఎస్​యూవీ సెగ్మెంట్​లో మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ వెహికిల్స్​కి క్రేజీ మామూలుగా లేదు! వాటిల్లో మహీంద్రా స్కార్పియో ఎన్​ ఒకటి. లాంచ్​ అయిన కొన్ని నెలలకే ఈ ఎస్​యూవీ.. బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా నిలిచింది. మరి.. మీరు కూడా ఈ ఎస్​యూవీని సొంతం చేసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్​లో మహీంద్రా స్కార్పియో ఎన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో మహీంద్రా స్కార్పియో ఎన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

మహీంద్రా స్కార్పియో ఎన్​ జెడ్​2 పెట్రోల్​- రూ. 17.17 లక్షలు

జెడ్​2 డీజిల్​- రూ. 17.65 లక్షలు

జెడ్​2 ఈ పెట్రోల్​- రూ. 17.78 లక్షలు

జెడ్​2 డీజిల్​ ఈ- రూ. 18.26 లక్షలు

జెడ్​4 పెట్రోల్​- రూ. 19.16 లక్షలు

జెడ్​4 డీజిల్​- రూ. 19.66 లక్షలు

జెడ్​4 ఈ పెట్రోల్​- రూ. 19.77 లక్షలు

జెడ్​4 డీజిల్​ ఈ- 20.27 లక్షలు

జెడ్​6 డీజిల్​- రూ. 20.84 లక్షలు

జెడ్​4 ఏటీ- రూ. 21.07 లక్షలు

Mahindra Scorpio N price Hyderabad : జెడ్​8 సెలెక్ట్​- రూ. 21.12 లక్షలు

జెడ్​4 డీజిల్​ ఏటీ- రూ. 21.68 లక్షలు

జెడ్​4 డీజిల్​ 4x4 డీజిల్​- రూ. 22.24 లక్షలు

జెడ్​8 సెలెక్ట్​ డీజిల్​- రూ. 22.34 లక్షలు

జెడ్​4 డీజిల్​ ఈ 4x4 - రూ. 22.85 లక్షలు

జెడ్​8 సెలెక్ట్​ ఏటీ పెట్రోల్​0 రూ. 22.95 లక్షలు

జెడ్​8 పెట్రోల్​- రూ. 23.13 లక్షలు

జెడ్​8 సెలెక్ట్​ డీజిల్​ ఏటీ- రూ. 23.55లక్షలు

జెడ్​8 డీజిల్​- రూ. 23.68 లక్షలు

జెడ్​8 ఏటీ పెట్రోల్​- రూ. 25.17 లక్షలు

జెడ్​8 ఎల్​ పెట్రోల్​- రూ. 25.32 లక్షలు

Mahindra Scorpio N : జెడ్​8ఎల్​ 6 ఎస్​టీఆర్​ పెట్రోల్​- రూ. 25.62 లక్షలు

జెడ్​8 డీజిల్​ ఏటీ డీజిల్​- రూ. 25.76 లక్షలు

జెడ్​8ఎల్​ డీజిల్​- రూ. 25.82 లక్షలు

జెడ్​8ఎల్​ 6 ఎస్​టీఆర్​ డీజిల్​- రూ. 26.24 లక్షలు

జెడ్​8 ఎల్​ ఏటీ పెట్రల్​- రూ. 20.07 లక్షలు

జెడ్​8 ఎల్​ డీజిల్​ ఏటీ- రూ. 27.62 లక్షలు

జెడ్​8ఎల్​ డీజిల్​ 4x4- రూ. 28.53 లక్షలు

జెడ్​8ఎల్​ డీజిల్​ 4x4 ఏటీ- రూ. 28.66 లక్షలు

జెడ్​8ఎల్​ డీజిల్​ 4x4 ఏటీ- రూ. 30.44 లక్షలు

అంటే.. హైదరాబాద్​లో మహీంద్రా స్కార్పియో- ఎన్​ ఎస్​యూవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 17.17 లక్షల నుంచి రూ. 30.44 లక్షల మధ్యలో ఉంటుంది. ఇందులో పెట్రోల్​, డీజిల్​, ఆటోమెటిక్​ ఆప్షన్స్​ కూడా లభిస్తున్నాయి.

Mahindra Scorpio N price : సాధారణంగా.. ఎక్స్​షోరూం ధర, ఆన్​రోడ్ ప్రైజ్​ వేరువేరుగా ఉంటాయి. సంస్థలు.. వెహికిల్​ని లాంచ్​ చేసేడప్పుడు ఎక్స్​షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తాయి. కానీ అవి రోడ్డు మీదకు వచ్చేసరికి ధర పెరుగుతుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. కస్టమర్లు.. మహీంద్రా స్కార్పియో ఎన్​ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధరతో పాటు ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను తెలుసుకోవడం మంచిది.

WhatsApp channel

సంబంధిత కథనం