Kia Seltos on road price in Hyderabad : హైదరాబాద్​లో కియా సెల్టోస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..-automobile news check out kia seltos on road price in hyderabad before buying ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Seltos On Road Price In Hyderabad : హైదరాబాద్​లో కియా సెల్టోస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Kia Seltos on road price in Hyderabad : హైదరాబాద్​లో కియా సెల్టోస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Feb 25, 2024 09:00 AM IST

Kia Seltos on road price : కియా సెల్టోస్​ కొనే ప్లాన్​లో ఉన్నారా? అయితే ఇది మీకోసమే.. హైదరాబాద్​లో కియా సెల్టోస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

హైదరాబాద్​లో కియా సెల్టోస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..
హైదరాబాద్​లో కియా సెల్టోస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Kia Seltos price in Hyderabad : కియా మోటార్స్​కు.. ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా కొనసాగుతోంది కియా సెల్టోస్​. అంతేకాకుండా.. ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఇతర వెహికిల్స్​కి గట్టో పోటీనిస్తోంది ఈ సెల్టోస్​. సూపర్​ డిజైన్​, క్రేజీ ఫీచర్స్​ కోసం చూస్తున్న కస్టమర్లకు.. కియా సెల్టోస్​ మంచి ఆప్షన్​ అవుతుందని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి. మరి మీరు కూడా ఓ ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? కియా సెల్టోస్​ ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తున్నారా? అయితే.. ఇది మీకోసమే.. హైదరాబాద్​లో కియా సెల్టోస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో కియా సెల్టోస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

కియా సెల్టోస్​ హెచ్​టీఈ (పెట్రోల్​):- రూ. 13,34,494

హెచ్​టీఈ (పెట్రోల్​):- రూ. 13. 34 లక్షలు

హెచ్​టీఈ డీజిల్​ (డీజిల్​):- రూ. 14.68 లక్షలు

హెటీకే (పెట్రోల్​):- రూ. 14.80 లక్షలు

హెచ్​టీఈ డీజిల్​ ఐఎంటీ (డీజిల్​):- రూ. 14.80 లక్షలు

హెచ్​టీకే ప్లస్​ (పెట్రోల్​):- రూ. 16.49 లక్షలు

హెచ్​టీకే డీజిల్​ (డీజిల్​):- రూ. 16.62 లక్షలు

హెచ్​టీకే డీజిల్​ ఐఎంటీ (డీజిల్​):- రూ. 16.74 లక్షలు

Kia Seltos on road price in Hyderabad : హెచ్​టీకే ప్లస్​ టర్బో ఐఎంటీ (పెట్రోల్​):- రూ. 18.31 లక్షలు

హెచ్​టీకే ప్లస్​ డీజిల్​ (డీజిల్​):- రూ. 18.31 లక్షలు

హెచ్​టీకే ప్లస్​ డీజిల్​ ఐఎంటీ (డీజిల్​):- రూ. 18.43 లక్షలు

హెచ్​టీఎక్స్​ (పెట్రోల్​):- రూ. 18.55 లక్షలు

హెచ్​టీఎక్స్​ ఐవీటీ (పెట్రోల్​):- రూ. 20.25 లక్షలు

హెచ్​టీఎక్స్​ డీజిల్​ (డీజిల్​):- రూ. 20.35 లక్షలు

హెచ్​టీఎక్స్​ డీజిల్​ ఐఎంటీ (డీజిల్​):- రూ. 20.47 లక్షలు

హెచ్​టీఎక్స్​ డీజిల్​ ఏటీ (డీజిల్​):- రూ. 22.18 లక్షలు

Kia Seltos latest news : హెచ్​టీఎక్స్​ ప్లస్​ టర్బో ఐఎంటీ (పెట్రోల్​):- రూ. 22.31 లక్షలు

హెచ్​టీఎక్స్​ ప్లస్​ డీజిల్​ (డీజిల్​):- రూ. 22.28 లక్షలు

హెచ్​టీఎక్స్​ ప్లస్​ టర్బో డీసీటీ (పెట్రోల్​):- రూ. 23.40 లక్షలు

జీటీఎక్స్​ ప్లస్​ ఎస్​ టర్బో​ డీసీటీ (డీజిల్​):- రూ. 23.63 లక్షలు

జీటీఎక్స్​ ప్లస్​ ఎస్​ డీజిల్​ ఏటీ (డీజిల్​):- రూ. 23.64 లక్షలు

ఎక్స్​ లైన్​ ఎస్​ టర్బో డీసీటీ (పెట్రోల్​):- రూ. 23.89 లక్షలు

ఎక్స్​ లైన్​ ఎస్​ డీజిల్​ ఏటీ (డీజిల్​):- రూ. 23.89 లక్షలు

జీటీఎక్స్​ ప్లస్​ టర్బో డీసీటీ (పెట్రోల్​):- రూ. 24.37 లక్షలు

జీటీఎక్స్​ ప్లస్​ డీజిల్​ ఏటీ (డీజిల్​):- రూ. 24.37 లక్షలు

ఎక్స్​ లైన్​ టర్బో డీసీటీ (పెట్రోల్​):- రూ. 24.93 లక్షలు

ఎక్స్​ లైన్​ డీజిల్​ ఏటీ (డీజిల్​):- రూ. 24.93 లక్షలు

Car on road price in Hyderabad : అంటే.. హైదరాబాద్​లో కియా సెల్టోస్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 13.34లక్షలు- రూ. 24.93 లక్షల మధ్యలో ఉన్నట్టు. పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ని సంప్రదించాల్సి ఉంటుంది.

సాధారణంగా.. వెహికిల్​ని లాంచ్​ చేసినప్పుడు.. దాని ఎక్స్​షోరూం ధరను మాత్రమే చెబుతుంది ఆటోమొబైల్​ సంస్థ. కానీ.. సంబంధిత వెహికిల్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వేరుగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు ఒక్కో విధంగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. ఏదైనా వెహికిల్​ని కొనాలని ప్లాన్​ చేస్తున్నప్పుడు.. దాని ఎక్స్​షోరూం కాకుండా.. ఆన్​రోడ్​ ప్రైజ్​ని తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాల్సి ఉంటుంది. సమీప డీలర్​షిప్​షోరూమ్​కి వెళితే.. ఏదైనా ఆఫర్స్​, డిస్కౌంట్స్​ నడుస్తున్నాయా? అన్న వివరాలను కూడా తెలుస్తాయి. ఈ మేరకు మీరు ప్లాన్​ చేసుకోవచ్చు.

సంబంధిత కథనం