10 లక్షల సేల్స్​ మైలురాయిని తాకిన హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ..-in pics hyundai creta surpasses 10 lakh sales milestone ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  10 లక్షల సేల్స్​ మైలురాయిని తాకిన హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ..

10 లక్షల సేల్స్​ మైలురాయిని తాకిన హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ..

Feb 20, 2024, 01:06 PM IST Sharath Chitturi
Feb 20, 2024, 01:06 PM , IST

  • ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటి హ్యుందాయ్​ క్రేటా. ఈ మోడల్​ ఇప్పుడు ఒక మేజర్​ మైల్​స్టోన్​ని తాకింది! 10 లక్షల సేల్స్​ మార్క్​ని అందుకుంది ఈ ఎస్​యూవీ.

2015 జలైలో ఈ హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ లాంచ్​ అయ్యింది. 10 లక్షల మైలురాయిని తాకడానికి 8ఏళ్ల 5 నెలల సమయం పట్టింది.

(1 / 5)

వాస్తవానికి 9 లక్షల సేల్స్​ మార్క్​ని 2023 జులైలో అందుకుంది క్రేటా. ఆ తర్వాత 1 లక్ష సేల్స్​ జరగడానికి 8 నెలల సమయమే పట్టింది! ఎస్​యూవీకి ఏ రేంజ్​లో డిమాండ్​ పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.

(2 / 5)

హ్యుందాయ్ ఇండియా​ ఎస్​యూవీ సేల్స్​లో ఒక్క క్రేటా వాటానే 41.5శాతంగా ఉంది. ఎఫ్​వై24 మొదటి 10 నెలల్లో 1,3,039 యూనిట్​లు అమ్ముడుపోయాయి.

(3 / 5)

ఇండియాలో హ్యుందాయ్​ క్రేటా ఎక్స్​షోరూం ధరలు రూ. 11 లక్షలు- రూ. 20.15 లక్షల మధ్యలో ఉన్నాయి.

(4 / 5)

(PTI)

అంతేకాకుండా.. క్రేటాకు ఈవీ వర్షెన్​ని కూడా ప్లాన్​ చేస్తోంది హ్యుందాయ్​. 205 ఆటో ఎక్స్​పోలో ఇది లాంచ్​ అవుతుందని టాక్​ నడుస్తోంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు