తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Budget Allocation For Telangana: బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు ఇవే

Budget allocation for Telangana: బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు ఇవే

HT Telugu Desk HT Telugu

01 February 2023, 13:44 IST

    • Budget allocation for Telangana: బడ్జెట్‌లో తెలంగాణకు దక్కిన కేటాయింపులు ఇక్కడ చూడండి.
పార్లమెంటుకు వస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
పార్లమెంటుకు వస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Sanjay Sharma)

పార్లమెంటుకు వస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Budget allocations for AP: తాజా బడ్జెట్ 2023-24లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు మొండి చేయే చూపారు. అయితే చిరు ధాన్యాలకు భారత దేశాన్ని హబ్‌గా మార్చే యోచనలో అమలు చేయనున్న శ్రీ అన్న యోజన పథకంలో భాగంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సంస్థను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నారు. దీనిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Yadadri Temple : యాదాద్రిలో 'ప్లాస్టిక్' పై నిషేధం - భక్తుల డ్రెస్ కోడ్ పై కీలక నిర్ణయం...!

Kakatiya University VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ - సర్కార్ ఆదేశాలు

TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

బడ్జెట్ కేటాాయింపుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు చేసిన కేటాయింపులు ఇవే..

1. ట్రైబల్ యూనివర్శిటీ - తెలంగాణ: రూ. 20 కోట్లు

2. ప్రధాన మంత్రి స్వాస్థ్య బీమా యోజన: రూ. 3365 కోట్లు (బీబీనగర్ సహా అన్ని ఎయిమ్స్ సంస్థలకు కలిపి)

ఇవి కాకుండా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కొన్ని నిధులు కేటాయించారు.

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పన్నుల్లో నుంచి రాష్ట్రానికి పన్ను వాటా (2023-24) ఇలా..

కార్పొరేషన్ టాక్స్ : రూ. 6,872 కోట్లు

కస్టమ్స్ : రూ. 1311,32 కోట్లు

ఇన్‌కమ్ టాక్స్: రూ. 6,685 కోట్లు

సెంట్రల్ జీఎస్టీ: రూ. 6,942 కోట్లు

ఎక్సైజ్ డ్యూటీ: రూ. 285 కోట్లు

టాపిక్

తదుపరి వ్యాసం