తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Weight Loss Tips | కేవలం 21 రోజుల్లోనే బరువు తగ్గొచ్చు.. ఈ చిట్కాలు పాటిస్తే!

Weight Loss Tips | కేవలం 21 రోజుల్లోనే బరువు తగ్గొచ్చు.. ఈ చిట్కాలు పాటిస్తే!

19 June 2022, 13:23 IST

అధిక బరువును తగ్గించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా సాధ్యపడటం లేదా? అయితే ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ దీక్షా భావ్‌సర్ ఈ కొన్ని చిట్కాలను అందించారు. వాటిని పాటిస్తే కేవలం 21 రోజుల్లోనే రెండు పౌండ్ల వరకు బరువు తగ్గుతారట.

  • అధిక బరువును తగ్గించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా సాధ్యపడటం లేదా? అయితే ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ దీక్షా భావ్‌సర్ ఈ కొన్ని చిట్కాలను అందించారు. వాటిని పాటిస్తే కేవలం 21 రోజుల్లోనే రెండు పౌండ్ల వరకు బరువు తగ్గుతారట.
బరువు తగ్గటానికి కఠినమైన వ్యాయామలు, ఆహార నియమావళిని పాటించాల్సిన అవసరం లేదు. కేవలం 21 రోజుల్లో 2 పౌండ్ల కంటే ఎక్కువ బరువు తగ్గడానికి సమర్థవంతమైన చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటిస్తే కేవలం బరువు తగ్గటమే కాదు ఆరోగ్యవంతమైన జుట్టు, ప్రకాశవంతమైన చర్మ కాంతిని పొందుతారు. ఇంకా అసిడిటీ, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం లాంటి జీర్ణసమస్యలు ఉండవు. ఒత్తిడి, థైరాయిడ్, కొలెస్ట్రాల్, అలెర్జీలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుందని డాక్టర్ దీక్ష పేర్కొన్నారు.
(1 / 10)
బరువు తగ్గటానికి కఠినమైన వ్యాయామలు, ఆహార నియమావళిని పాటించాల్సిన అవసరం లేదు. కేవలం 21 రోజుల్లో 2 పౌండ్ల కంటే ఎక్కువ బరువు తగ్గడానికి సమర్థవంతమైన చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటిస్తే కేవలం బరువు తగ్గటమే కాదు ఆరోగ్యవంతమైన జుట్టు, ప్రకాశవంతమైన చర్మ కాంతిని పొందుతారు. ఇంకా అసిడిటీ, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం లాంటి జీర్ణసమస్యలు ఉండవు. ఒత్తిడి, థైరాయిడ్, కొలెస్ట్రాల్, అలెర్జీలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుందని డాక్టర్ దీక్ష పేర్కొన్నారు.(Pixabay)
21 రోజుల బరువు తగ్గే ప్లాన్ ఉన్నప్పుడు కనీసం 18 రోజుల పాటు అడపాదడపా ఉపవాసం చేయాలి. కనీసం ఒక రోజులో 16 గంటల పాటు ఆహారం తీసుకోకూడదు. భోజనానికి 8 గంటల వ్యవధి ఉండాలి. మిగతా 16 గంటల ఉపవాస సమయంలో కేవలం నీరు మాత్రమే తీసుకోవాలి. డయాబెటీస్, లోబీపీ ఉన్న రోగులకు కూడా ఈ సిర్కాడియన్ రిథమ్ ఫాస్టింగ్ మంచిది.
(2 / 10)
21 రోజుల బరువు తగ్గే ప్లాన్ ఉన్నప్పుడు కనీసం 18 రోజుల పాటు అడపాదడపా ఉపవాసం చేయాలి. కనీసం ఒక రోజులో 16 గంటల పాటు ఆహారం తీసుకోకూడదు. భోజనానికి 8 గంటల వ్యవధి ఉండాలి. మిగతా 16 గంటల ఉపవాస సమయంలో కేవలం నీరు మాత్రమే తీసుకోవాలి. డయాబెటీస్, లోబీపీ ఉన్న రోగులకు కూడా ఈ సిర్కాడియన్ రిథమ్ ఫాస్టింగ్ మంచిది.(Shutterstock)
రోజూ అరగంట వ్యాయామం చేయాలి. నడక, యోగా, ప్రాణాయామం, స్కిప్పింగ్, జుంబా, సైక్లింగ్, పవర్ యోగా లేదా మరేదైనా కావచ్చు
(3 / 10)
రోజూ అరగంట వ్యాయామం చేయాలి. నడక, యోగా, ప్రాణాయామం, స్కిప్పింగ్, జుంబా, సైక్లింగ్, పవర్ యోగా లేదా మరేదైనా కావచ్చు(Shutterstock)
ఈ 21 రోజుల్లో ఎలాంటి జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన చక్కెర, వేయించిన ఆహారం ఫాస్ట్ ఫుడ్ తీసుకోవద్దు. మీ తరం కాకపోతే 15 రోజుల తర్వాత ఒకసారి తీసుకోవచ్చు. అయితే పిజ్జా, బర్గర్లు, కేకులు, చాక్లెట్లకు మాత్రం పూర్తిగా దూరంగా ఉండాలి.
(4 / 10)
ఈ 21 రోజుల్లో ఎలాంటి జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన చక్కెర, వేయించిన ఆహారం ఫాస్ట్ ఫుడ్ తీసుకోవద్దు. మీ తరం కాకపోతే 15 రోజుల తర్వాత ఒకసారి తీసుకోవచ్చు. అయితే పిజ్జా, బర్గర్లు, కేకులు, చాక్లెట్లకు మాత్రం పూర్తిగా దూరంగా ఉండాలి.(Shutterstock)
మీరు పడుకునే గంట ముందు వరకు కూడా మీ ఫోన్, సోషల్ మీడియాను పక్కనపెట్టేయాలి.
(5 / 10)
మీరు పడుకునే గంట ముందు వరకు కూడా మీ ఫోన్, సోషల్ మీడియాను పక్కనపెట్టేయాలి.(Shutterstock)
రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి
(6 / 10)
రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి(Shutterstock)
రోజూ ఉదయం 8 గంటలకు ముందే నిద్రలేవాలి.
(7 / 10)
రోజూ ఉదయం 8 గంటలకు ముందే నిద్రలేవాలి.(Shutterstock)
తగినంత నీరు మాత్రమే తాగాలి. శీతల పానీయాలు, చక్కెర పానీయాలు వద్దు, చక్కెర లేకుండా, సోడా కలపకుండా పండ్ల రసాలు తీసుకోవచ్చు.
(8 / 10)
తగినంత నీరు మాత్రమే తాగాలి. శీతల పానీయాలు, చక్కెర పానీయాలు వద్దు, చక్కెర లేకుండా, సోడా కలపకుండా పండ్ల రసాలు తీసుకోవచ్చు.(Unsplash)
ప్రశాంతంగా ఉండండి, మీకున్న జీవితం పట్ల కృతజ్ఞతాభావంతో ఉండండి
(9 / 10)
ప్రశాంతంగా ఉండండి, మీకున్న జీవితం పట్ల కృతజ్ఞతాభావంతో ఉండండి(Shutterstock)

    ఆర్టికల్ షేర్ చేయండి

Healthy Lifestyle | మీ లైఫ్‌స్టైల్లో ఈ 5 మార్పులు చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!

Healthy Lifestyle | మీ లైఫ్‌స్టైల్లో ఈ 5 మార్పులు చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!

Jan 13, 2022, 03:31 PM
Weight Loss Tips | వ్యాయామం చేయకుండా బరువు తగ్గేందుకు సులభమైన మార్గాలివే..

Weight Loss Tips | వ్యాయామం చేయకుండా బరువు తగ్గేందుకు సులభమైన మార్గాలివే..

Apr 27, 2022, 02:49 PM
Drinks For Weightloss | వేడినే కాదు.. ఈ జ్యూస్​లు బరువు కూడా తగ్గిస్తాయి..

Drinks For Weightloss | వేడినే కాదు.. ఈ జ్యూస్​లు బరువు కూడా తగ్గిస్తాయి..

Apr 06, 2022, 11:32 AM
Weight Loss Tips | వేగంగా బరువు తగ్గేందుకు.. వీటిని ట్రై చేయాల్సిందే..

Weight Loss Tips | వేగంగా బరువు తగ్గేందుకు.. వీటిని ట్రై చేయాల్సిందే..

Mar 25, 2022, 08:13 AM
Weight Loss Tips | బరువు తగ్గాలనుకుంటే.. ఇవి తినడం పెంచండి

Weight Loss Tips | బరువు తగ్గాలనుకుంటే.. ఇవి తినడం పెంచండి

Feb 22, 2022, 09:18 AM