Acidity Causes and Remedies । ప్రధానంగా ఈ 5 కారణాల వలనే ఎసిడిటీ.. బయట పడేదెలా?
07 November 2022, 9:14 IST
Reasons for Acidity: తరచుగా ఎసిడిటీని అనుభూతి చెందుతున్నారంటే దాని అర్థం మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బాగాలేదు అని. చాలా సార్లు ఎసిడిటీ కలగటానికి మీరు అనుసరించే జీవనశైలి, చెడు అలవాట్లు కారణంగా ఉంటున్నాయి. ఎసిడిటీకి న్యూట్రిషనిస్టులు 5 ప్రధాన కారణాలను ఎత్తిచూపారు. అవేంటో చూడండి.
- Reasons for Acidity: తరచుగా ఎసిడిటీని అనుభూతి చెందుతున్నారంటే దాని అర్థం మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బాగాలేదు అని. చాలా సార్లు ఎసిడిటీ కలగటానికి మీరు అనుసరించే జీవనశైలి, చెడు అలవాట్లు కారణంగా ఉంటున్నాయి. ఎసిడిటీకి న్యూట్రిషనిస్టులు 5 ప్రధాన కారణాలను ఎత్తిచూపారు. అవేంటో చూడండి.