Acidity Home Remedies | ఎసిడిటీ వేధిస్తుందా? ఈ చిట్కాలతో మీ కడుపుమంట చల్లార్చుకోండి!-try these effective home remedies to get instant relief from acidity ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Try These Effective Home Remedies To Get Instant Relief From Acidity

Acidity Home Remedies | ఎసిడిటీ వేధిస్తుందా? ఈ చిట్కాలతో మీ కడుపుమంట చల్లార్చుకోండి!

Oct 03, 2022, 02:24 PM IST HT Telugu Desk
Oct 03, 2022, 02:24 PM , IST

  • Acidity Home Remedies: ఇది పండుగల సీజన్, ఈ కాలంలో మనం విందులు, వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటాం. కానీ అది కడుపులో గ్యాస్ సమస్యను సృష్టిస్తుంది. మీరు ఎసిడిటీ, అజీర్ణంతో బాధపడుతున్నట్లయితే, దానికి ఇంటి చిట్కాలు ఏమిటో చూద్దాం.

Acidity Home Remedies: మీరు తినే వేపుడు పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి, దీనివల్ల కడుపులో మంటగా ఉంటుంది..

(1 / 6)

Acidity Home Remedies: మీరు తినే వేపుడు పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి, దీనివల్ల కడుపులో మంటగా ఉంటుంది..

Acidity Home Remedies: జీలకర్రను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. కాసేపయ్యాక మరికొంత నీళ్లు పోసి చిక్కగా మరిగించాలి. గోరువెచ్చగా ఈ జీలకర్ర నీరు త్రాగాలి. ఇది ఎసిడిటీ , అజీర్ణ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

(2 / 6)

Acidity Home Remedies: అజీర్తికి మెంతులు చాలా మంచివి. ఒక కప్పు నీటిలో మెంతులు వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.

(3 / 6)

Acidity Home Remedies: అజీర్తికి మెంతులు చాలా మంచివి. ఒక కప్పు నీటిలో మెంతులు వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.

Acidity Home Remedies: కడుపు సమస్యలను తగ్గించడంలో అల్లం టీ చాలా పనిచేస్తుంది. ఆహారం ఎక్కువగా తిన్నప్పుడు వికారం, వాంతులు వంటి సమస్యలు ఉంటే, 1 టీస్పూన్ అల్లం పొడిని 1 కప్పు నీటిలో మరిగించి త్రాగాలి. ఇంకా, కడుపు నొప్పి, తిమ్మిర్లు, గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం మొదలైన వాటి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు అల్లం మ్యాజిక్‌లా పనిచేస్తుంది.

(4 / 6)

Acidity Home Remedies: పాలలోని కాల్షియం కడుపులో యాసిడ్ ఏర్పడకుండా చేస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా గుండెల్లో మంట అనిపిస్తే, ఒక గ్లాసు చల్లని పాలు తాగండి.

(5 / 6)

Acidity Home Remedies: పాలలోని కాల్షియం కడుపులో యాసిడ్ ఏర్పడకుండా చేస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా గుండెల్లో మంట అనిపిస్తే, ఒక గ్లాసు చల్లని పాలు తాగండి.(Unsplash)

సంబంధిత కథనం

సినిమాల్లో ఆఫ‌ర్స్ త‌గ్గ‌డంతో వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతోంది మెహ‌రీన్‌. హిందీలో సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేసింది. తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు మెహ‌రీన్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.  అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,640గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 73,790గా ఉంది. కేజీ వెండి ధర రూ. 89,900గా ఉంది.కామద ఏకాదశి పండుగ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని పక్షం పదో రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న కామద ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణువును పూజిస్తారు, ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఈ వ్రతం ద్వారా మానవుడు ప్రాపంచిక సుఖాన్ని పొందుతాడు. అలాగే పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయి. అందుకే ఈ తిథి నాడు విష్ణువును పూజిస్తారు.అంగారకుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాలు ప్రయాణిస్తున్న రాశిలో మార్పు మాత్రమే కాకుండా అన్ని రకాల కార్యకలాపాలు అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం కుంభ రాశిలోకి కుజుడు ప్రవేశించాడు. అలాగే మార్చి 15 న శని సొంత రాశి కుంభం ప్రవేశించింది. మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రొగ్రామ్స్ మరుసటి రోజు విద్య ఛానల్ లో సాయంత్రం ఆరు గంటలకు పున: ప్రసారమౌతాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు తమ తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వార చర్చలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు. డీఎస్సీ పరీక్ష పూర్తయ్యే వరకు అవగాహన పాఠ్యాంశ ప్రసారాలు కొనసాగుతాయన్నారు.రేపు విధి ఎవరికి అండగా నిలుస్తుంది? ఎవరికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు